Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » అన్ స్టాపబుల్ సీజన్2 కు హాజరు కాని సెలబ్రిటీలు వీళ్లే!

అన్ స్టాపబుల్ సీజన్2 కు హాజరు కాని సెలబ్రిటీలు వీళ్లే!

  • December 29, 2022 / 06:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అన్ స్టాపబుల్ సీజన్2 కు హాజరు కాని సెలబ్రిటీలు వీళ్లే!

అన్ స్టాపబుల్ సీజన్2కు పవన్ ఎపిసోడ్ చివరి ఎపిసోడ్ కానుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అన్ స్టాపబుల్ సీజన్1, సీజన్ 2 కు హాజరు కాని సెలబ్రిటీల జాబితా ఎక్కువగానే ఉంది. అయితే అన్ స్టాపబుల్ షో సీజన్3 కూడా ఉండబోతుందని సమాచారం. వచ్చే ఏడాది సెకండాఫ్ లో అన్ స్టాపబుల్ సీజన్3 మొదలయ్యే అవకాశం ఉంది. అయితే అన్ స్టాపబుల్ 1, 2 కు హాజరు కాని ఐదు మంది క్రేజీ సెలబ్రిటీలు సీజన్3 లో కనిపించే ఛాన్స్ అయితే ఉంది.

చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, చరణ్ లను అన్ స్టాపబుల్ షోలో చూడాలంటే మరో ఏడాది వరకు ఆగాల్సిందేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. అన్ స్టాపబుల్ సీజన్3 తో అందరు టాలీవుడ్ సెలబ్రిటీలను కవర్ చేసినట్టు అవుతోందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అన్ స్టాపబుల్3 లో ఇతర రాష్ట్రాల స్టార్ హీరోలు కూడా పాల్గొనే ఛాన్స్ అయితే ఉంది. అన్ స్టాపబుల్ సీజన్2 ఎండ్ ఎపిసోడ్ లో అన్ స్టాపబుల్ సీజన్3 గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

ఆహా ఓటీటీకి ఈ షో ఎంతగానో ప్లస్ అవుతోంది. అందువల్ల ఈ షోను వీలైనన్ని ఎక్కువ సీజన్లు ప్రసారం చేయాలని ఈ షో నిర్వాహకులు భావిస్తున్నారు. సమంత హోస్ట్ చేసిన సామ్ జామ్ షో ఫ్లాప్ అయినా అన్ స్టాపబుల్ షో మాత్రం అంచనాలకు మించి హిట్ గా నిలవడం గమనార్హం. ప్రభాస్, పవన్ ఎపిసోడ్లతో ఆహా ఓటీటీ రేంజ్ మారిపోనుందని తెలుస్తోంది.

ఈ షోకు సబ్ స్క్రైబర్ల సంఖ్య కూడా ఊహించని స్థాయిలో పెరిగిందని సమాచారం. త్వరలో అన్ స్టాపబుల్ షో సీజన్3 గురించి మరిన్ని విషయాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. బాలయ్య వల్ల ఆహా ఓటీటీకి చాలా మేలు జరిగిందని కొంతమంది చెబుతున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #Unstoppable With NBK 2

Also Read

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

related news

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

3 hours ago
‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

4 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

20 hours ago
Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

22 hours ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

22 hours ago

latest news

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

20 hours ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

24 hours ago
బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

1 day ago
Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version