Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Unstoppable with NBK: అన్ స్టాపబుల్ షో విషయంలో జరుగుతున్న పొరపాటు ఇదేనా?

Unstoppable with NBK: అన్ స్టాపబుల్ షో విషయంలో జరుగుతున్న పొరపాటు ఇదేనా?

  • December 31, 2022 / 01:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Unstoppable with NBK: అన్ స్టాపబుల్ షో విషయంలో జరుగుతున్న పొరపాటు ఇదేనా?

బాలయ్య సినిమాలలో స్టార్ హీరోగా ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో టాలెంట్ ఉండటం వల్లే బాలయ్య తన నటనతో మాస్ ప్రేక్షకులకు దగ్గర కావడంతో పాటు విజయాలను అందుకున్నారు. బాలయ్య నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా నటుడిగా బాలయ్య మాత్రం ఎప్పుడూ ఫెయిల్ కాలేదని ఫ్యాన్స్ భావిస్తారనే సంగతి తెలిసిందే. అన్ స్టాపబుల్ షో సీజన్1, సీజన్2 లను బాలయ్య తన టాలెంట్ తో సక్సెస్ చేశారు.

అయితే ఈ షోకు క్రేజ్ ఉన్న సెలబ్రిటీలు హాజరవుతుండగా హీరోలతో పోల్చి చూస్తే హీరోయిన్లు చాలా తక్కువ సంఖ్యలో హాజరవుతున్నారు. అయితే హీరోయిన్లు తక్కువగా ఈ షోకు హాజరు కావడం వెనుక ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి. బాలయ్య అంటే సాధారణంగా చాలామంది హీరోయిన్లు భయపడతారు. బాలయ్యకు కోపం వస్తే సీరియస్ అవుతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఈ రీజన్ వల్లే కొంతమంది హీరోయిన్లు ఈ షోకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.

మరోవైపు ఈ షోకు హాజరైతే రిలేషన్ షిప్స్ గురించి, గాసిప్స్ గురించి స్పందించాల్సి ఉండటంతో చాలామంది హీరోయిన్లు ఈ షోపై ఆసక్తి చూపడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ షో విషయంలో జరుగుతున్న పొరపాటు ఇదేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. అన్ స్టాపబుల్ షో సక్సెస్ కోసం బాలయ్య ఎంతగానో కష్టపడుతున్నారు. అన్ స్టాపబుల్ షో వల్ల ఆహా యాప్ క్రాష్ అయిందంటే ఈ షో ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అర్థమవుతోందని మరి కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అన్ స్టాపబుల్ షో బాలయ్య సినీ కెరీర్ లో స్పెషల్ షోగా నిలిచింది. ఇతర హీరోల అభిమానులకు సైతం ఈ షో ఎంతగానో నచ్చింది. అన్ స్టాపబుల్ షో మరో నాలుగు ఎపిసోడ్లు ప్రసారం కానుందని తెలుస్తోంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #Unstoppable With NBK 2

Also Read

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

related news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

trending news

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

6 mins ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

20 mins ago
Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

44 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 hour ago
Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

18 hours ago

latest news

Kollywood movie : హీరోకి ఇంకా స్క్రిప్ట్ ఏ వినిపించలేదు దర్శకుడు… కానీ కలెక్షన్లు 300 కోట్ల పైమాటేనట..

1 min ago
Shatrughan Sinha: పేరు, ఫొటో మాత్రమే కాదు డైలాగ్‌ కోసం కోర్టుకి వెళ్లిన స్టార్‌ యాక్టర్‌

8 mins ago
Indian Movies : మారుతున్న ప్రేక్షకుల ధోరణి.. కంటెంట్ ముఖ్యమా ? రన్ టైం ముఖ్యమా ?

Indian Movies : మారుతున్న ప్రేక్షకుల ధోరణి.. కంటెంట్ ముఖ్యమా ? రన్ టైం ముఖ్యమా ?

1 hour ago
Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

21 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version