Jr NTR: తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి వింత సమస్య వచ్చిందా?

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ త్వరగా మొదలై ఈ సినిమా త్వరగా విడుదలైతే బాగుంటుందని కొంతమంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబోలో దిల్ రాజు నిర్మాతగా మరో సినిమా ఫిక్స్ కావడంతో తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఇరకాటంలో పడిందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. సలార్ పూర్తైన వెంటనే రావణం మూవీ తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తుండటం గమనార్హం.

మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కేజీఎఫ్3 తెరకెక్కాల్సి ఉంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ప్రశాంత్ నీల్ ఫేవరెట్ హీరోలలో తారక్ ఒకరనే సంగతి తెలిసిందే. తారక్ నుంచి ఈ సినిమాకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ఎన్టీఆర్ త్వరలో కొరటాల శివ డైరెక్షన్ లో నటించనున్నారు.

ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో కన్ఫ్యూజన్ నెలకొనడం ఫ్యాన్స్ ను మరింత టెన్షన్ పెడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇతర దేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కాల్సి ఉంది. మైత్రీ నిర్మాతలతో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది..

ఎన్టీఆర్ సినిమాల ప్లానింగ్ విషయంలో పొరపాట్లు చేస్తున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వేగంగా సినిమాలు చేయాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ కోరికను తారక్ కచ్చితంగా మన్నించాలని అభిమానులు భావిస్తున్నారు. తారక్32 ప్రాజెక్ట్ కు సంబంధించి వేర్వేరు రూమర్లు ప్రచారంలోకి వస్తాయి. తారక్ కు నటుడిగా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus