Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: స్టార్ హీరో పవన్ మంచితనానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా?

Pawan Kalyan: స్టార్ హీరో పవన్ మంచితనానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా?

  • June 13, 2024 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: స్టార్ హీరో పవన్ మంచితనానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ కు (Pawan Kalyan) డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని అమిత్ షా, చిరంజీవి (Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్స్ తో క్లారిటీ వచ్చింది. పవన్ కు హోం శాఖ కేటాయిస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం విషయంలో సైతం మరికొన్ని గంటల్లో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంటుంది.

అయితే పవన్ గతంలో చేసిన మంచి పనులు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ప్రముఖ నటుడు నాగ మహేష్ (Naga Mahesh) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ మంచితనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా షూట్ సమయంలో ప్రొడక్షన్ వర్కర్లకు నాసిరకం భోజనం పెడుతున్నారని గమనించి పవన్ కళ్యాణ్ ఫీలయ్యారని ఆయన చెప్పుకొచ్చారు. ఆ ఫుడ్ క్వాలిటీ బాలేదని తెలిసి నిర్మాతతో ఫుడ్ గురించి పవన్ మాట్లాడారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాబు ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ నుంచి హాజరయ్యే హీరోలు వీళ్లే!
  • 2 ఆ వ్యాధి వల్ల బాధ పడ్డ హీరోయిన్ ఆదాశర్మ.. ఏం జరిగిందంటే?
  • 3 సినిమా రిలీజ్‌కి మూడు రోజులు.. భజరంగ్‌ దళ్‌ హర్టు.. ఇప్పుడు ఏమవుతుందో?

అవసరం అనుకుంటే నా పారితోషికంలో కోటి రూపాయలు తగ్గించినా పరవాలేదని నాకు ఎలాంటి భోజనం పెడతారో ప్రొడక్షన్ వర్కర్లకు సైతం అలాంటి భోజనం పెట్టాలని చెప్పారట. పవన్ కళ్యాణ్ అలా చెప్పిన తర్వాత నిర్మాత ప్రొడక్షన్ వర్కర్లు తినే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ విషయం తెలిసిన నెటిజన్లు పవన్ కళ్యాణ్ మంచి మనస్సును మెచ్చుకుంటున్నారు.

త్వరలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేయడంపై దృష్టి పెట్టనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) , ఓజీ (OG), ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాలలో ఏ సినిమా మొదట విడుదలవుతుందో తెలియాల్సి ఉంది. పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల బడ్జెట్ 600 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం అందుతోంది. పవన్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga mahesh
  • #pawan kalyan

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

2 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

15 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

16 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

17 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

18 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

20 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

21 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version