Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: లండన్ మేయర్ అభ్యర్థి పవన్ మద్దతు కోరడానికి కారణాలివేనా?

Pawan Kalyan: లండన్ మేయర్ అభ్యర్థి పవన్ మద్దతు కోరడానికి కారణాలివేనా?

  • November 10, 2023 / 08:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: లండన్ మేయర్ అభ్యర్థి పవన్ మద్దతు కోరడానికి కారణాలివేనా?

జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో క్రేజ్ ను పెంచుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో సైతం సంచలనాలు సృష్టించాలని పవన్ భావిస్తుండగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఈ పార్టీకి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది. అయితే ఇతర దేశాల్లో కూడా పవన్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం గమనార్హం. లండన్ మేయర్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన తరుణ్ గులాటీ పోటీ చేస్తుండగా ఆయన తాజాగా హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ ను కలిసి పవన్ మద్దతు కోరారు.

తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తాను పోటీ చేసే ప్రాంతంలో పవన్ అభిమానులు, జనసైనికులు ఎక్కువగా ఉన్నారని తరుణ్ గులాటీ అభిప్రాయం వ్యక్తం చేశారు. తరుణ్ గులాటీ అభ్యర్థనను పవన్ స్వాగతించారని తరుణ్ గులాటీని అభినందించారని జనసేన ఒక ప్రకటనలో పేర్కొంది. తన ఫ్యాన్స్, జనసేన శ్రేణులు, తెలుగు వాళ్లు, భారతీయులు తరుణ్ గులాటీ సక్సెస్ కు కృషి చేయాలని పవన్ కోరినట్లు ఈ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.

పవన్ (Pawan Kalyan) పొలిటికల్ కార్యక్రమాలతో బిజీ కావడంతో ఆయన సినిమాలు ఆలస్యం అవుతున్నాయని తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాల గురించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది. పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా భారీ ప్రాజెక్ట్ లకు పవన్ ఓటేస్తున్నారు.

2024 ఏపీ ఎన్నికలు పూర్తయ్యే వరకు పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాలతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. సినిమా సినిమాకు పవన్ కళ్యాణ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ సినిమాలు అంతకంతకూ ఆలస్యం కావడం అభిమానులను హర్ట్ చేస్తోంది. 2024 సెకండాఫ్ లో పవన్ సినిమాలు రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

related news

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

trending news

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

3 hours ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

4 hours ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

15 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

15 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

16 hours ago

latest news

yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

2 hours ago
Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

3 hours ago
Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

4 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version