Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ఈ శుక్రవారం విజేతలు ఎవరో మరి!

ఈ శుక్రవారం విజేతలు ఎవరో మరి!

  • December 5, 2019 / 10:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ శుక్రవారం విజేతలు ఎవరో మరి!

ప్రతి శుక్రవారం విడుదలైనట్లే ఈవారం కూడా మూడు తెలుగు సినిమాలు పోటీపడుతున్నాయి. అయితే.. ఈ మూడు సినిమాలకు మిగతా సినిమాల్లా రెండుమూడు వారాల గ్యాప్ లేదు. ఉన్నది ఒక్కవారం మాత్రమే. డిసెంబర్ 13న “వెంకీ మామ” విడుదలకానుండడంతో.. ఆలోపు ఈ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకొని, కలెక్షన్స్ రాబట్టుకొని.. థియేటర్ల నుండి బయటపడాలి. ఈ మూడు విషయాల్లో ఏది సజావుగా జరగకపోయినా సినిమాలకు భారీ నష్టం తప్పదు.

Coca Cola Pepsi song From Venky Mama Movie

కార్తికేయ హీరోగా రూపొందిన “90ML” చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. బి,సి సెంటర్స్ లో ఈ సినిమా కోసం ఆల్రెడీ జనాలు వెయిట్ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా మారి తెరకెక్కించిన “భాగ్యనగర వీధుల్లో” ఈ శుక్రవారం విడుదలవుతున్న సంగతి ఇంకా భాగ్యనగర ప్రజల్లో సగం మందికి తెలియదు. ఇక.. ఉదయ్ శంకర్-ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన “మిస్ మ్యాచ్”కు ట్రైలర్ & ఈ మనసే పాట పుణ్యమా అని మంచి క్రేజ్ వచ్చింది. మరి ఆ క్రేజ్ కు జనాలు థియేటర్ల దాకా వస్తారా అనేది తెలియదు. మరి ఈ మూడు సినిమాల్లో కమర్షియల్ గా ఏది హిట్ అవుతుంది అనేది చూడాలి.

90ML

భాగ్యనగర వీధుల్లో

మిస్ మ్యాచ్

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #90ml Movie
  • #Aishwarya Rajesh
  • #Kamma Rajyam Lo Kadapa Reddlu Movie
  • #Karthikeya
  • #Mismatch Movie

Also Read

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

RX 100 Movie: ‘ఆర్.ఎక్స్.100’ కి ఫస్ట్ ఛాయిస్ కార్తికేయ కాదట.. ఆ ఇద్దరూ రిజెక్ట్ చేస్తేనే…!?

Thandel: బుల్లితెరపై కూడా అదరగొట్టిన సాయి పల్లవి ‘తండేల్’

Naga Chaitanya: మళ్ళీ తమిళ దర్శకుడితో నాగ చైతన్య సినిమా?

Venkatesh: చిరుతో మాత్రమే కాదు బాలయ్యతో కూడా… మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన వెంకటేష్..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

trending news

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

59 mins ago
Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

5 hours ago
Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

5 hours ago
Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

10 hours ago
Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

10 hours ago

latest news

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

5 hours ago
iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

6 hours ago
డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

నటి దారుణమైన కామెంట్స్ వైరల్!

నటి దారుణమైన కామెంట్స్ వైరల్!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version