Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » వైరల్ : రెండు లెజెండరీ ఫ్యామిలీలకు చెందిన ముగ్గురు హీరోల చిన్నప్పటి ఫోటో..!

వైరల్ : రెండు లెజెండరీ ఫ్యామిలీలకు చెందిన ముగ్గురు హీరోల చిన్నప్పటి ఫోటో..!

  • April 4, 2022 / 02:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ : రెండు లెజెండరీ ఫ్యామిలీలకు చెందిన ముగ్గురు హీరోల చిన్నప్పటి ఫోటో..!

ఒకప్పుడు హీరోల ఫోటోలను చూడాలి అంటే మ్యాగజైన్లలో లేదా న్యూస్ పేపర్లో సినిమా పేజీల్లోనే చూసే వారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వాడకం పెరిగింది. సినిమా వాళ్ళకి సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి.. అభిమానులకి కూడా చాలా వరకు సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి. కాబట్టి నేరుగా సినిమా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు కూడా అభిమానులకు దొరికేస్తున్నాయి. తాజాగా ముగ్గురు టాలీవుడ్ హీరోలకి చెందిన ఓ ఫోటో వైరల్ అవుతుంది.

Click Here To Watch NOW

ఈ ఫొటోలో ఉన్న ముగ్గురు హీరోలు రెండు లెజెండరీ ఫ్యామిలీలకి చెందిన వారు. అంతేకాకుండా ఇద్దరు హీరోలు ఒకే ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు. అయితే ఈ ఫోటోలో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళను గుర్తుపట్టడం కొంచెం కష్టమే. కానీ అసాధ్యం మాత్రం కాదు. యెస్.. ఈ ఫోటోలో ఉన్న హీరోలు రాంచరణ్, రానా, అల్లు శిరీష్ లు. వీళ్ళు స్కూల్లో దిగిన ఫోటో ఇదని స్పష్టమవుతుంది.ఈ ఫోటోని గనుక గమనిస్తే… చరణ్‌, రానా లు ఒకే వరుసలో నిలుచొని ఉన్నారు.

రానా పొడుగ్గా ఉండగా.. చరణ్ కూడా గుర్తుపట్టే విధంగానే కనిపిస్తున్నాడు. అల్లు శిరీష్ వీళ్ళ కంటే పై వరసలో ఉండడాన్ని మనం గమనించవచ్చు . అంతేకాదు అతను కొంచెం బొద్దుగా ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు.ఈ ఫోటో దిగిన టైంకి చరణ్, రానా లు 9వ తరగతి వరకు చెన్నైలోని ఒకే స్కూల్లో చదువుకున్నారు. శిరీష్ మాత్రం చరణ్ కంటే రెండేళ్ళు చిన్నవాడు.చరణ్- రానా లు మంచి స్నేహితులు.రాంచరణ్ భార్య ఉపాసన కూడా వీళ్ళు చదువుకున్న స్కూల్లోనే చదువుకుంది.

అలాగే అల్లు శిరీష్ వదిన అల్లు అర్జున్ భార్య అయిన స్నేహ కూడా అదే స్కూల్లో చదువుకుంది. ఉపాసన- స్నేహ లు క్లాస్‌మేట్లు కావడం మరో విశేషం.ఇక ఇప్పుడైతే చరణ్ స్టార్ హీరోగా రాణిస్తుంటే, రానా మాత్రం విలక్షణ నటుడిగా, హీరోగా కొనసాగుతున్నాడు. శిరీష్ కూడా హీరోగా కొనసాగుతున్నాడు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Sirish
  • #Ram Charan
  • #Rana Daggubati

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 hour ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

2 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

3 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

3 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

4 hours ago

latest news

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

13 hours ago
Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version