Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Game Changer, Daaku Maharaaj: గేమ్ ఛేంజర్ – డాకు మహరాజ్.. టిక్కెట్ రేట్ల హైక్స్ ఎప్పటివరకంటే..?

Game Changer, Daaku Maharaaj: గేమ్ ఛేంజర్ – డాకు మహరాజ్.. టిక్కెట్ రేట్ల హైక్స్ ఎప్పటివరకంటే..?

  • January 8, 2025 / 09:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer, Daaku Maharaaj: గేమ్ ఛేంజర్ – డాకు మహరాజ్.. టిక్కెట్ రేట్ల హైక్స్ ఎప్పటివరకంటే..?

సంక్రాంతి సీజన్‌కి రాబోతున్న రెండు భారీ సినిమాలు ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) – ‘డాకు మహరాజ్’ (Daaku Maharaaj). వీటి టిక్కెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 14 రోజుల పాటు టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు మేకర్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై మేకర్స్ ఉత్సాహంగా ఉన్నప్పటికీ, ప్రేక్షకుల నుంచి వివిధ అభిప్రాయాలు వస్తున్నాయి. ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్ విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ‘డాకు మహరాజ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ అనంతపురంలో ప్లాన్ చేశారు.

Game Changer, Daaku Maharaaj

Thaman Nonstop Music Work for Upcoming Movies (1)

ఇక టిక్కెట్ రేట్ల పెంపు మేకర్స్‌కి భారీ కలెక్షన్ల ఆశలు పెంచింది. ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించడమే లక్ష్యంగా తీసుకుందని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. పెద్ద బడ్జెట్ సినిమాలకు పెట్టుబడుల రికవరీకి ఈ హైక్ అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా జారీ చేసిన జీవో ప్రకారం, 14 రోజులపాటు టిక్కెట్ ధరలు పెంచుకోవచ్చని ప్రకటించినప్పటికీ, ఇది కేవలం 10 రోజులకే పరిమితం చేసే అవకాశం ఉందని సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న కేజీఎఫ్ నటుడు!
  • 2 నయన్ కు నోటీసులు.. చంద్రముఖి నిర్మాత ఏమన్నారంటే!
  • 3 'పుష్ప 2' రీలోడెడ్ వెర్షన్ వస్తుందట..ఎన్ని నిమిషాలు పెరుగుతుందంటే?

ఈ మార్పు గురించి మేకర్స్ ఇంకా క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు. 10 రోజులు కూడా పెద్ద సినిమాల కోసం సరిపోతుందని, ఇది కలెక్షన్లపై ప్రభావం చూపదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు టిక్కెట్ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోలేదు. దిల్ రాజు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో ఈ విషయంలో చర్చించినట్లు తెలుస్తోంది.

Ticket price hikes for Game Changer and Daaku Maharaaj revealed (1)

తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందనే ఊహాగానాలు ఉన్నాయి. టిక్కెట్ ధరల పెంపు పట్ల ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన ఉంది. భారీ బడ్జెట్ చిత్రాలు సాధారణ ప్రేక్షకులకు అందుబాటులోకి రాకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. సంక్రాంతి హైప్లో ఈ టిక్కెట్ రేట్ల నిర్ణయం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

చిరు – అనిల్.. అప్పుడే టార్గెట్ కూడా సెట్టయ్యింది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daaku Maharaaj
  • #Game Changer

Also Read

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

trending news

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

3 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

5 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

5 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago

latest news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

6 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

1 day ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version