Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Tiger Nageswara Rao OTT: టైగర్ నాగేశ్వరరావు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడేనా?

Tiger Nageswara Rao OTT: టైగర్ నాగేశ్వరరావు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడేనా?

  • October 20, 2023 / 05:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tiger Nageswara Rao OTT: టైగర్ నాగేశ్వరరావు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడేనా?

రవితేజ హీరోగా వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు సినిమా తాజాగా థియేటర్లలో రిలీజ్ కాగా ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ప్రదర్శితమవుతోంది. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. ఒకింత ఆలస్యంగానే ఆరు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. టైగర్ నాగేశ్వరరావు ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది.

రవితేజ మాత్రం విక్రమార్కుడు, కిక్ తర్వాత ఆ స్థాయిలో కష్టపడిన సినిమా ఇదేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రవితేజ టైగర్ నాగేశ్వరావు మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. ఇతర భాషల్లో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. రవితేజ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

టైగర్ నాగేశ్వరరావు  (Tiger Nageswara Rao) సినిమాలో యాక్షన్ సీన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దసరా పండుగ కానుకగా విడుదలైన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. రవితేజ వయస్సు పెరుగుతున్నా ఆయనలో ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. మాస్ మహారాజ్ రవితేజ రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదలయ్యేలా రవితేజ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో రేణు దేశాయ్ పోషించిన హేమలత లవణం పాత్ర సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. రవితేజ తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రాబోయే రోజుల్లో రవితేజ మరిన్ని సంచలనాలను సృష్టించాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. ఈ సినిమాకు 36 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగింది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ravi teja
  • #Tiger Nageswara Rao
  • #Vamsee

Also Read

Kingdom Collections: ‘కింగ్డమ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Hari Hara Veeramallu Collections: చాలా థియేటర్లు తగ్గిపోయాయి.. ఇలా అయితే కష్టమే

OTT Releases: ‘తమ్ముడు’ తో ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Kingdom Review in Telugu: “కింగ్డమ్” సినిమా రివ్యూ & రేటింగ్!

Kingdom Twitter Review: ఆ 20 నిమిషాలు మెంటల్ మాస్ అట

Hari Hara Veeramallu collections: మొత్తానికి రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ‘హరిహర వీరమల్లు’

related news

Naga Vamsi: నాగవంశీ చేతుల్లో ‘మిస్టర్ బచ్చన్’ హీరో, హీరోయిన్స్ భవిష్యత్తు..!

Ravi Teja: రవితేజపై ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Ravi Teja Father Rajagopal Raju: రవితేజ ఇంట తీవ్ర విషాదం.. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూత!

Ravi Teja: మాస్ కాంబో నుండి ఇలాంటి సినిమానా.. పెద్ద షాకే..!

trending news

Kingdom Collections: ‘కింగ్డమ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kingdom Collections: ‘కింగ్డమ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

2 hours ago
Hari Hara Veeramallu Collections: చాలా థియేటర్లు తగ్గిపోయాయి.. ఇలా అయితే కష్టమే

Hari Hara Veeramallu Collections: చాలా థియేటర్లు తగ్గిపోయాయి.. ఇలా అయితే కష్టమే

3 hours ago
OTT Releases: ‘తమ్ముడు’ తో ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

OTT Releases: ‘తమ్ముడు’ తో ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

5 hours ago
Kingdom Review in Telugu: “కింగ్డమ్” సినిమా రివ్యూ & రేటింగ్!

Kingdom Review in Telugu: “కింగ్డమ్” సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Kingdom Twitter Review: ఆ 20 నిమిషాలు మెంటల్ మాస్ అట

Kingdom Twitter Review: ఆ 20 నిమిషాలు మెంటల్ మాస్ అట

20 hours ago

latest news

Kingdom Openings :’కింగ్డమ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

1 hour ago
Magadheera Collections: 16 ఏళ్ళ ‘మగధీర’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Magadheera Collections: 16 ఏళ్ళ ‘మగధీర’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Naga Vamsi: ‘విజయ్ దేవరకొండ కిస్ మిస్ అయినట్టున్నారు’..  ‘హృదయం లోపల’ సాంగ్ పై నాగవంశీ రియాక్షన్

Naga Vamsi: ‘విజయ్ దేవరకొండ కిస్ మిస్ అయినట్టున్నారు’.. ‘హృదయం లోపల’ సాంగ్ పై నాగవంశీ రియాక్షన్

3 hours ago
Prasanth Varma: ప్రశాంత్‌ వర్మకి ఏమైంది? అనౌన్స్‌మెంట్‌ దగ్గరే సినిమాలెందుకు ఆగుతున్నాయ్‌?

4 hours ago
Balakrishna: ట్రిపుల్ ట్రీట్ కు రెడీ అయిన బాలయ్య

Balakrishna: ట్రిపుల్ ట్రీట్ కు రెడీ అయిన బాలయ్య

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version