Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Vijay: విజయ్ కి టాలీవుడ్ నుండి బర్త్ డే విషెస్ గట్టిగానే అందాయిగా..!

Vijay: విజయ్ కి టాలీవుడ్ నుండి బర్త్ డే విషెస్ గట్టిగానే అందాయిగా..!

  • June 23, 2023 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: విజయ్ కి టాలీవుడ్ నుండి బర్త్ డే విషెస్ గట్టిగానే అందాయిగా..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అందరికీ సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్… ఆ తర్వాత హీరోగా మారి ప్రేమ కథా చిత్రాల్లో ఎక్కువగా నటించేవాడు. 39 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న విజయ్.. తెలుగులో పాపులర్ అవ్వడానికి ఎక్కువ టైమే పట్టింది. 2012 లో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘తుపాకీ’ చిత్రం తెలుగులో విజయ్ కి మంచి ఇమేజ్ ఏర్పడేలా చేసింది. ఆ తర్వాత వచ్చిన ‘జిల్లా’ ‘పోలీస్’ ‘అదిరింది’ ‘సర్కార్’ ‘విజిల్’ ‘మాస్టర్’ ‘వారసుడు’ వంటి చిత్రాలు తెలుగులో కూడా విజయ్ కి మంచి మార్కెట్ ఏర్పడేలా చేశాయని చెప్పొచ్చు.

విజయ్ కి తెలుగులో రూ.15 కోట్ల థియేట్రికల్ మార్కెట్ ఏర్పడింది. అతను తమిళంలో నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.ఆల్రెడీ మన తెలుగు నిర్మాత దిల్ రాజు.. విజయ్ తో ‘వరిసు'(వారసుడు) అనే సినిమా చేసి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మరి కొంతమంది టాలీవుడ్ అగ్ర నిర్మాతలు విజయ్ తో సినిమాలు చేయాలని ఆశపడుతున్నట్టు తెలుస్తుంది. విజయ్ రూ.250 కోట్ల మార్కెట్ కలిగిన హీరో.

కాబట్టి అతనితో సినిమా తీస్తే మినిమమ్ గ్యారెంటీతో పాటు తమిళంలో కూడా ఫేమస్ అవ్వచ్చు. దిల్ రాజు అదే ప్లాన్ చేసాడు. ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, శ్రీదేవి మూవీస్ సంస్థలు కూడా అదే ప్లాన్ చేసాయి. అందుకే అనుకుంట ఈరోజు విజయ్ పుట్టినరోజు కావడంతో స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్లు వేసాయి ఈ సంస్థలు.

అంతేకాదు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు బాబీ, వంశీ పైడిపల్లి కూడా ట్వీట్లు వేశారు. వంశీ పైడిపల్లి ఆల్రెడీ విజయ్ తో ఓ సినిమా చేసాడు. అయినా విజయ్ .. ఇతనితో మరో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక బాబీ అయితే మైత్రి బ్యానర్లో విజయ్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది.

Wishing the Epitome of strength & resilience, ever charming #ThalapathyVijay @actorvijay garu a very happy birthday

Wishing you success & happiness always sir#HBDThalapathyVIJAY pic.twitter.com/JbKZpvoYAl

— People Media Factory (@peoplemediafcy) June 22, 2023

Wishing a Happiest Birthday to the Iconic actor, #Thalapathy @actorvijay garu

Wish you a Gigantic Success with #Leo & many more ahead #HBDThalapathyVIJAY pic.twitter.com/hOzb090gVV

— Sridevi Movies (@SrideviMovieOff) June 22, 2023

Team #Varisu Wishes our very own Thalapathy @actorvijay sir a very happy birthday!#HappyBirthdayThalapathy@directorvamshi #DilRaju #Shirish pic.twitter.com/2AEBqk8pxP

— Sri Venkateswara Creations (@SVC_official) June 22, 2023

Happiest birthday to the most humble n supremely talented #Thalapathy @actorvijay sir ..have a blockbuster year ahead..all the very best for #Leo ❤️ #HBDThalapathyVIJAY pic.twitter.com/mIoYWcwVKQ

— Gopichandh Malineni (@megopichand) June 22, 2023

Happiest Birthday dear @actorvijay Sir… Wishing You the Best of everything always… ❤️ #HBDThаlаpаthyVIJAY pic.twitter.com/Mk5XMXfWYA

— Vamshi Paidipally (@directorvamshi) June 22, 2023

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Leo
  • #Thalapathy Vijay
  • #Vijay

Also Read

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

related news

Jana Nayagan: ‘జన నాయగన్’ వాయిదా.. నిజమేనా?

Jana Nayagan: ‘జన నాయగన్’ వాయిదా.. నిజమేనా?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ‘ది రాజాసాబ్’ ‘అఖండ 2’ ఇంకా ఎన్నో..!

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ‘ది రాజాసాబ్’ ‘అఖండ 2’ ఇంకా ఎన్నో..!

Bhagavath Kesari: రెండేళ్ల తర్వాత ‘భగవంత్ కేసరి’ని తెగ ట్రెండ్ చేస్తున్నారుగా!

Bhagavath Kesari: రెండేళ్ల తర్వాత ‘భగవంత్ కేసరి’ని తెగ ట్రెండ్ చేస్తున్నారుగా!

trending news

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

4 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

4 hours ago
Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

5 hours ago
Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

6 hours ago
Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

9 hours ago

latest news

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

4 hours ago
The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

4 hours ago
Netflix: ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ హవా తగ్గుతోందా.. ఫ్యాన్స్ ఫైర్!

Netflix: ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ హవా తగ్గుతోందా.. ఫ్యాన్స్ ఫైర్!

4 hours ago
Aishwarya Rajesh: హిట్ కొట్టినా మారని తలరాత.. సంక్రాంతి హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Aishwarya Rajesh: హిట్ కొట్టినా మారని తలరాత.. సంక్రాంతి హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

4 hours ago
Nelson Dilipkumar: సౌత్ ఇండియా నెక్స్ట్ బిగ్ డైరెక్టర్ ఇతననా?

Nelson Dilipkumar: సౌత్ ఇండియా నెక్స్ట్ బిగ్ డైరెక్టర్ ఇతననా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version