Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Gallery » Sharwanand Reception: ఘనంగా జరిగిన శర్వానంద్ వెడ్డింగ్ రిసెప్షన్…ఫోటోలు వైరల్.!

Sharwanand Reception: ఘనంగా జరిగిన శర్వానంద్ వెడ్డింగ్ రిసెప్షన్…ఫోటోలు వైరల్.!

  • June 10, 2023 / 08:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sharwanand Reception: ఘనంగా జరిగిన శర్వానంద్ వెడ్డింగ్ రిసెప్షన్…ఫోటోలు వైరల్.!

నిన్న మొన్నటి వరకు యంగ్ హీరోగా పిలవబడుతూ వచ్చిన శర్వానంద్.. ఇటీవల పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయిపోయిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని వివాహం చేసుకోబోతున్నాడు శర్వానంద్. రక్షిత.. చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, శ్రీకాళహస్తి నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు. రక్షిత రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి సోదరుడు గంగారెడ్డి.. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అల్లుడు .

ఆ విధంగా రక్షిత రెడ్డి.. గోపాలకృష్ణారెడ్డికి మనవరాలు అవుతుంది. ఇక శర్వానంద్ – రక్షిత రెడ్డి ల నిశ్చితార్థ వేడుక జనవరి 26న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాంచరణ్ – ఉపాసన, సిద్దార్థ్ – అదితి రావు హైదరి… వంటి వారు కూడా హాజరైన సంగతి తెలిసిందే. ఇక జూన్ 3న శర్వానంద్- రక్షిత ల వివాహం జైపూర్లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో జరిగాయి. తర్వాత పెళ్లి వేడుక కూడా ఘనంగా జరిగింది.

రాంచరణ్, సిద్దార్థ్ , అదితి రావు హైదరి వంటి వారు శర్వానంద్ పెళ్ళిలో సందడి చేశారు. ఇక ఈరోజు అంటే జూన్ 9 న శర్వానంద్ – రక్షిత రెడ్డి ల వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న ఎన్ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాంచరణ్, వెంకటేష్, బాలకృష్ణ, అల్లరి నరేష్,నిర్మాత సూర్య దేవర నాగ వంశీ, అల్లు శిరీష్, జీవిత రాజశేఖర్, శివాని, శివాత్మిక వంటి వారు హాజరయ్యారు. ఈ వేడుక సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి:

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #sharwanand

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

32 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version