కశ్మీర్ లోని పుల్వామాలో ఫిబ్రవరి 14 న (నిన్న) భద్రతా బలగాల పై ఉగ్రవాదుల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 42 మంది జవానులు మరణించారు. ఈ దారుణమైన ఘటనతో యావత్ భారత దేశాన్ని విషాదానికి గురి చేసింది. సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా జైషే మహ్మద్ గ్రూఫుకు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టమవుతుంది. ఈ క్రమంలో కచ్చితంగా మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ జరపాల్సిందేనని దేశవ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటన పై పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.
1) మహేష్ బాబు :

2) అల్లు అర్జున్ :

3) రవితేజ :

4) నాని :

5) రానా :

6) కాజల్ అగర్వాల్ :

7) నిఖిల్ :

8) పూరి జగన్నాధ్ :

9) కొరటాల శివ :

10) సాయి ధరమ్ తేజ్ :

11) మంచు మనోజ్ :

12) తమన్ :

13) నితిన్:

14) సూర్య:

15) హన్సిక:

16) శర్వానంద్

వెంటనే.. ‘మరో సర్జికల్ స్ట్రయిక్ కావాలి.. వారిని చంపేయండి’ … ‘మన వీరులకు ఎక్కడా రక్షణ లేదు. ఈ దాడి ఎంతో బాధకి గురి చేస్తోంది. దీనికి కారకులైన వారికి శిక్షించాలి ‘ అంటూ వీరంతా ఈ ఘటన పై వారి ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. అంతే వీర మరణం పొందిన మన వీర జవానులకి.. ప్రగాఢ సంతాపాలు… వీరి కుటుంబాలకి మనో ధైర్యం, నెమ్మది ఇవ్వాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటూ వీరు స్పందించారు.
