Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » ఆ మూవీ కోసమే అంటున్న నెటిజన్లు!

ఆ మూవీ కోసమే అంటున్న నెటిజన్లు!

  • November 16, 2023 / 04:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ మూవీ కోసమే అంటున్న నెటిజన్లు!

కథ ఎంపికలో ఆచితూచి అడుగులేసే సాయిపల్లవి ఇప్పుడు వేగం పెంచుతోంది. వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఆమె ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో, తమిళంలో శివ కార్తికేయన్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడామె ఓ భారీ హిందీ ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. రామాయణం ఇతివృత్తంతో దర్శకుడు నితీశ్‌ తివారి హిందీలో ఓ సినిమా రూపొందించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ కనిపించనుండగా.. సీత పాత్రను సాయిపల్లవి పోషించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే చిత్రబృందం ఆమెతో చర్చలు జరిపిందని.. సానుకూలంగా స్పందించిందని తెలిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్‌. ఇందులో రావణుడి పాత్ర కోసం యశ్‌ను రంగంలోకి దించనున్నారని పచారం వినిపిస్తోంది. రామాయణం కోసం హీరోయిన్ సాయిపల్లవి ముంబాయి వెళ్లిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి ముంబయిలో ఉన్నారంటూ తనతో దిగిన ఓ ఫొటోను అభిమాని షేర్‌ చేశారు. దీంతో త్వరలోనే రామాయణం సినిమా ప్రారంభం కానున్నట్లు ప్రచారం జోరందుకుంది.

రామాయణం మూవీ కోసమే ముంబయికి మకాం మార్చినట్లు సమాచారం. దీంతో (Sai Pallavi) సాయిపల్లవి ఫొటో వైరల్ అవ్వడంతో మరోసారి రామాయణం మూవీ ట్రెండింగ్ లోకి వచ్చింది. మూవీ కోసమే సాయిపల్లవి ముంబయి వెళ్లినట్లు ఆమె అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక రామాయణం మూవీ విషయానికి వస్తే.. దీన్ని రెండు భాగాలుగా తీసుకురావాలని భావిస్తున్నారు మేకర్స్‌. మూవీ రెగ్యులర్‌ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు మొదటి భాగం షూటింగ్‌ నిర్వహించనున్నారట. శ్రీలంకలో భారీ సెట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. నితీశ్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అల్లు అరవింద్‌, మధు మంతెన నిర్మిస్తున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nithish tiwari
  • #Sai Pallavi

Also Read

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

related news

Sai Pallavi: సినిమా ఫస్ట్‌టైమ్‌ చూసినప్పుడే అర్థమైంది.. సాయిపల్లవి కామెంట్స్‌ వైరల్‌

Sai Pallavi: సినిమా ఫస్ట్‌టైమ్‌ చూసినప్పుడే అర్థమైంది.. సాయిపల్లవి కామెంట్స్‌ వైరల్‌

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

trending news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

7 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

8 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

8 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

10 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

15 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

9 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

1 day ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

1 day ago
Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

1 day ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version