Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » NBK109: ఆ సెంటిమెంట్ ఫాలో అవుతోన్న బాలకృష్ణ…!

NBK109: ఆ సెంటిమెంట్ ఫాలో అవుతోన్న బాలకృష్ణ…!

  • December 12, 2023 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NBK109: ఆ సెంటిమెంట్ ఫాలో అవుతోన్న బాలకృష్ణ…!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో 2023సంవత్సరం బాలకృష్ణ కి కలిసి వచ్చినట్లు ఏ హీరోకి కలిసి రాలేదని చెప్పాలి. సంవత్సరం మొదటిలో వీర సింహారెడ్డితో సక్సెస్ తో స్టార్ట్ చేసిన బాలయ్య, ఏడాది చివరిలో కూడా భగవంత్ కేసరి సినిమా సక్సెస్ తో ఈ సంవత్సరం ముగింపు పలకానున్నారు..అయితే కొత్త సంవత్సరంలో నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. దర్శకుడు బాబి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూలు పూర్తయ్యాయి.. వచ్చే షెడ్యూల్ నుంచి సినీ హీరో జగపతిబాబు కూడా ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడు. బాలయ్య.. జగపతిబాబుపై ఓ భారీ యాక్షన్ సీన్ ను దర్శకుడు బాబి షూట్ చేయబోతున్నారట‌. అందుకోసం ఓ భారీ సెట్ వేస్తున్నారని తెలుస్తోంది. ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ పీట‌ర్ హెయిన్ ఆధ్వ‌ర్యంలో ఈ యాక్ష‌న్ సీన్లు చిత్రీకరిస్తారని తెలుస్తోంది.

ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కు చాలా ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. బాలయ్య ఎప్పుడు కనిపించని సరికొత్త లుక్‌లో కనిపిస్తాడట. ఇక బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమా లెజెండ్ లో జగపతిబాబు విలన్ గా కనిపించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు కూడా ఆ సెంటిమెంట్ రిపీట్ చేస్తూ జగపతిబాబు ఈ సినిమాలో (NBK109) విలన్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థ‌మన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో కలర్ ఫోటో హీరోయిన్ చాందిని చౌదరి కీలకపాత్రలో కనిపించబోతుంది. అలాగే బాలయ్యకు జోడిగా మరో సీనియర్ హీరోయిన్ కోసం దర్శకుడు బాబి వేట మొదలుపెట్టారు

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

related news

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Balakrishna: అఖండ 2: ఆ సీనియర్ హీరోయిన్ కూడా ఉందా?

Balakrishna: బాలయ్య అభిమానులకు గుడ్‌ న్యూస్‌… పుట్టిన రోజే ఆ సినిమా స్టార్ట్‌!

Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్!

trending news

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

14 hours ago
Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

15 hours ago
Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

15 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

16 hours ago

latest news

‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్!

11 hours ago
Spirit: స్పిరిట్ కోసం బాలీవుడ్ భామ.. 20 కోట్ల డిమాండా?

12 hours ago
Rajkumar Hirani: రాజ్ కుమార్ హిరాణీ.. మళ్ళీ ఆ హీరోతోనే మరో ప్రయోగం!

Prabhas: హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్.. మారుతి నెక్స్ట్ స్టెప్ ఇదేనా..?!

Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version