Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Focus » టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

  • July 3, 2020 / 03:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

సినీ ఇండస్ట్రీలో హీరోలు కాస్త లేట్ గా పెళ్లి చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. ‘వరుస సినిమాల్లో బిజీగా ఉండడం వలన ఫ్యామిలీ లైఫ్ కు తగిన సమయాన్ని కేటాయించలేమేమో అనే ఉద్దేశంతో పెళ్లి త్వరగా చేసుకోవడం లేదు’ అని కొంతమంది చెప్పుకొచ్చిన హీరోలు కూడా ఉన్నారు. అంతేకాకుండా కాస్త ఇమేజ్ వచ్చాక పెళ్లి చేసుకుంటే.. ఎక్కువ కట్నం వచ్చే అవకాశం కూడా ఉంటుందనేది వీరి ప్రధాన ఉద్దేశం అయ్యుండొచ్చు. సరే ఇదంతా మనకెందుకు కానీ.. ఇప్పటి వరకూ పెళ్లిళ్లు చేసుకున్న మన టాలీవుడ్ హీరోలు మరియు వాళ్ళ భార్యలు మెట్టినింటికి తెచ్చిన కట్నకానుకలు వివరాలను తెలుసుకుందాం రండి :

1) మహేష్ బాబు – నమ్రత :

‘వంశీ’ చిత్రం షూటింగ్ సమయంలో మహేష్, నమ్రత ప్రేమలో పడ్డారు. తరువాత రెండేళ్ళ పాటు డేట్ చేసిన తరువాతే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. వీరిని టాలీవుడ్ బెస్ట్ కపుల్ అని అంటుంటారు.ఇక మహారాష్ట్ర కు చెందిన నమ్రత .. మహేష్ ను పెళ్ళాడినప్పుడు.. ఈమెకు భారీ స్థాయిలో ఆస్తులు కట్ట పెట్టారట. వాటి విలువ 2005 లెక్కల ప్రకారమే వాటి విలువ 75 కోట్ల వరకూ ఉంటుందట.వీరి పెళ్లి మాత్రం సింపుల్ గానే జరిగింది.

2) రాంచరణ్-ఉపాసన :

Ram Charan And Upasana

2012లో రాంచరణ్ ,ఉపాసన పెళ్లి చేసుకున్నారు. అంతకముందు నుండీ వీరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి 15కోట్ల వరకూ ఖర్చు చేశారట.ఇక చరణ్ కు ఉపాసన కుటుంబం 300కోట్ల వరకూ కట్నం ఇచ్చినట్టు తెలుస్తుంది.!

3) అల్లు అర్జున్- స్నేహారెడ్డి:

6allu-arjun-sneha-reddy

అల్లు అర్జున్ ,స్నేహారెడ్డి లది కూడా ప్రేమ వివాహమే..! 2011లో వీరి పెళ్లి జరిగింది.ఇక అల్లు అర్జున్ కు స్నేహ కుటుంబం 100కోట్ల వరకూ కట్నం ఇచ్చినట్టు తెలుస్తుంది. వీరి పెళ్లికి 10కోట్ల వరకూ ఖర్చు చేశారట.

4) ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి :

ఎన్టీఆర్ కూడా 2011లోనే పెళ్లి చేసుకున్నాడు. వీరిది పెద్దలు నిశ్చయించిన పెళ్లి. లక్ష్మీ ప్రణతి.. నార్నె శ్రీనివాసరావు కూతురు అన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరి పెళ్లికి 18కోట్లు ఖర్చు చేశారట. ఎన్టీఆర్ కు కట్నంగా 200 కోట్ల వరకూ ఆస్తులు కట్టపెట్టారని తెలుస్తుంది.

5)గోపీచంద్ – రేష్మ :

టాలీవుడ్ యాక్షన్ హీరో అయిన గోపీచంద్ .. హీరో శ్రీకాంత్ మేనకోడల్ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి 1.5 కోట్లు ఖర్చు చేశారట.ఇక గోపీచంద్ కు 8కోట్లు కట్నంగా ఇచ్చారని సమాచారం..!

6)నాని- అంజన:

టాలీవుడ్ నేచురల్ స్టార్ నానిది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. అంజనా అనే అమ్మాయిని మూడేళ్ళ పాటు ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు నాని. ఇక వీరి పెళ్లికి 35 లక్షల ఖర్చు చేశారట. ఇక నానికి కట్నంగా 3 కోట్ల వరకూ ఇచ్చినట్టు సమాచారం.

7) నరేశ్ –విరూప :

అల్లరి నరేష్ పెళ్లి విరూపతో 2015లో జరిగింది. వీరి పెళ్లికి 1 కోటి వరకూ ఖర్చు చేశారట. ఇక కట్నంగా నరేష్ కు 5 కోట్ల వరకూ అందినట్టు సమాచారం.

8) ఆది -అరుణ :

5-Hero Aadi Sai Kumar With His Wife Aruna

సాయి కుమార్ తనయుడు ఆది పెళ్లి అరుణ అనే అమ్మాయితో జరిగింది. వీరిది ప్రేమ వివాహం. ఇక వీరి పెళ్ళికి కూడా 70 లక్షలు ఖర్చు చేశారట. ఇక ఆదికి అరుణ ఫ్యామిలీ 2కోట్ల వరకూ కట్నం ఇచ్చినట్టు తెలుస్తుంది.

9) కళ్యాణ్ రామ్ – స్వాతి:

నందమూరి కళ్యాణ్ రామ్… స్వాతి అనే అమ్మాయిని 2006 లో పెళ్లి చేసుకున్నాడు. వీరిది పెద్దలు నిశ్చయించిన పెళ్లి. వీరి పెళ్లికి 1 కోటి వరకూ ఖర్చు చేశారట. ఇక కళ్యాణ్ రామ్ కు 30 కోట్ల వరకూ కట్నం అందినట్టు సమాచారం.

10) నిఖిల్ – పల్లవి వర్మ :

Hero Nikhil Pallavi Marriage Photos1

ఈ ఏడాడే నిఖిల్ కూడా క్వారంటైన్ లో పెళ్లి చేసుకున్నాడు. పల్లవి వర్మ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. వీరి పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది. ఇక నిఖిల్ కు కట్నంగా పల్లవి కుటుంబం 8 కోట్ల వరకూ అందినట్టు ఇన్సైడ్ టాక్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi
  • #Allu Arjun
  • #Gopichand
  • #Jr Ntr
  • #Mahesh Babu

Also Read

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

related news

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

trending news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

6 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

10 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

13 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

1 day ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

1 day ago

latest news

Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

3 hours ago
Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

3 hours ago
Chandra Sekhar Yeleti: తమిళ కుర్ర హీరోతో చంద్రశేఖర్‌ యేలేటి.. ఈసారైనా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా?

Chandra Sekhar Yeleti: తమిళ కుర్ర హీరోతో చంద్రశేఖర్‌ యేలేటి.. ఈసారైనా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా?

3 hours ago
Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

3 hours ago
Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version