Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ 150వ సినిమా ఆడియో ఫంక్షన్ కి తరలి రానున్న టాలీవుడ్ అగ్ర తారలు

మెగాస్టార్ 150వ సినిమా ఆడియో ఫంక్షన్ కి తరలి రానున్న టాలీవుడ్ అగ్ర తారలు

  • November 22, 2016 / 07:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ 150వ సినిమా ఆడియో ఫంక్షన్ కి తరలి రానున్న టాలీవుడ్ అగ్ర తారలు

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రీ ఎంట్రీ కి ముహూర్తం కుదిరిపోయింది. చిరు హీరోగా నటిస్తున్న 150 వ చిత్రం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దాదాపు 80శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఖైదీ నంబర్ 150 మూవీ సంక్రాంతికి బరిలో దిగడానికి ముస్తాబు అవుతోంది. ఆ పండుగ కంటే ముందే ఆడియో వేడుకని గ్రాండ్ గా నిర్వహించేందుకు చిత్ర నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ వేడుకకు చిత్ర పరిశ్రమలోని అగ్ర తారలను ఆహ్వానిస్తున్నారు.

ఇప్పటికే కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, డైలాగ్ కింగ్ మోహన్ బాబు రావడం ఖాయమైనట్లు తెలిసింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక వస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.   చిరుకి వీరాభిమానులైన  మరికొంతమంది యువ హీరోలు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని సమాచారం. ఇలా ఒకే వేదికపై పది మందికి పైగా టాలీవుడ్ హీరోలు కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ డ్యాన్సులతో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఖైదీ నంబర్ 150 మూవీ ఆడియో వేడుక అవార్డుల ప్రదానోత్సవాన్ని తలపించడం ఖాయం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Chiranjeevi
  • #Chiru
  • #Khaidi No 150 Movie
  • #Ram Charan

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

1 day ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

1 day ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

2 days ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

16 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

17 hours ago
Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

21 hours ago
Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version