Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » రీ-రిలీజ్ ట్రెండ్ లో బాక్సాఫీస్ బ్లాస్ట్.. టాప్ 10 కలెక్షన్స్

రీ-రిలీజ్ ట్రెండ్ లో బాక్సాఫీస్ బ్లాస్ట్.. టాప్ 10 కలెక్షన్స్

  • February 14, 2025 / 10:25 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రీ-రిలీజ్ ట్రెండ్ లో బాక్సాఫీస్ బ్లాస్ట్.. టాప్ 10 కలెక్షన్స్

సినిమా థియేటర్లు మళ్లీ పాత రోజులను తలపిస్తున్నాయి. కొత్త సినిమాలకంటే పాత బ్లాక్‌బస్టర్ సినిమాల రీ-రిలీజ్‌లే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. హీరోల బర్త్‌డేలు, పండుగలు, స్పెషల్ ఈవెంట్స్‌కి పాత హిట్లు మళ్లీ తెరపైకి రావడం ఇప్పుడు కామన్ అయ్యింది. ముఖ్యంగా, ఓటీటీ ట్రెండ్ తర్వాత పలు సినిమాలు కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుని రీ-రిలీజ్‌లో దుమ్ము రేపుతున్నాయి. ఫ్లాప్‌గా నిలిచిన సినిమాలు (Movies) సైతం రెండో చాన్స్‌లో హవా చూపిస్తున్నాయి.

Re- Release Movies

Top 10 Indian re release movies collections2

ఈ రీ-రిలీజ్ రేసులో ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచిన సినిమా (Movies) ‘తుంబాడ్’. మొదటి సారి పరిమిత వసూళ్లు సాధించినా, రీ-రిలీజ్‌లో అద్భుతమైన స్పందనతో 37.5 కోట్ల వసూళ్లు రాబట్టి టాప్ పొజిషన్‌లో నిలిచింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్, హారర్ ఫ్యాన్స్ నుండి భారీ మద్దతు తుంబాడ్ రీ-రిలీజ్ సక్సెస్‌కు కారణమయ్యాయి. ఇక యూత్‌ను సర్‌ప్రైజ్ చేసిన సినిమా ‘సనం తేరీ కసమ్’. ఈ రొమాంటిక్ డ్రామా మొదటి సారి పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయినా, రీసెంట్ గా రీ-రిలీజ్‌లో కేవలం 6 రోజుల్లోనే 28.3 కోట్ల వసూళ్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బ్రహ్మ ఆనందం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుకి బిగ్ రిలీఫ్!
  • 3 మొత్తానికి దిగొచ్చిన 30 ఇయర్స్ పృథ్వీ.. క్షమాపణలు చెబుతూ వీడియో !

మరోవైపు, హాలీవుడ్ క్లాసిక్ మూవీ (Movies) ‘ఇంటర్‌స్టెల్లార్’ కూడా రీ-రిలీజ్‌లో గట్టిగా దూసుకెళ్లి 18.3 కోట్ల కలెక్షన్ తో టాప్ లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హాలీవుడ్ నుంచి కూడా పలు క్లాసిక్ మూవీస్ ఈ రీ-రిలీజ్ వేవ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. ‘టైటానిక్ 3D’ 18 కోట్ల కలెక్షన్ రాబట్టగా, ఎప్పుడో విడుదలైన ‘అవతార్’ రీ-రిలీజ్‌లో 10 కోట్ల వసూళ్లు సాధించింది. బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ‘యే జవానీ హై దీవానీ’ కూడా రీ-రిలీజ్‌లో 25.4 కోట్లతో టాప్ 5లో నిలిచింది. ఇక దక్షిణాది నుంచి ఈ టాప్ 10 లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ఏకైక సినిమా (Movies) విజయ్ నటించిన ‘ఘిల్లి’. రీ-రిలీజ్‌లో 26.5 కోట్ల వసూళ్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.

ఇండియాలో టాప్ రీ-రిలీజ్ కలెక్షన్స్ సాధించిన సినిమాలు:

1. తుంబాడ్: ₹37.5 కోట్లు

2. సనం తేరీ కసమ్: ₹28.3 కోట్లు (6 రోజులు)

3. ఘిల్లి: ₹26.5 కోట్లు

4. యే జవానీ హై దీవానీ: ₹25.4 కోట్లు

5. ఇంటర్‌స్టెల్లార్: ₹18.3 కోట్లు (6 రోజులు)

6. టైటానిక్ 3D: ₹18 కోట్లు

7. షోలే 3D: ₹13 కోట్లు

8. లైలా మజ్ను: ₹11.6 కోట్లు

9. రాక్‌స్టార్: ₹11.5 కోట్లు

10. అవతార్: ₹10 కోట్లు

‘బ్రహ్మ ఆనందం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sanam Teri Kasam
  • #Tumbbad

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

Thammudu Vs Kingdom: ‘కింగ్డమ్’ టీమ్ రెడీ.. మరి ‘తమ్ముడు’ సంగతేంటి..!?

Thammudu Vs Kingdom: ‘కింగ్డమ్’ టీమ్ రెడీ.. మరి ‘తమ్ముడు’ సంగతేంటి..!?

ఇటు నాగ్‌.. అటు బాలయ్య.. ఒకేసారి ఇద్దరి చూపు కోలీవుడ్‌ వైపు..!

ఇటు నాగ్‌.. అటు బాలయ్య.. ఒకేసారి ఇద్దరి చూపు కోలీవుడ్‌ వైపు..!

OTT: థియేటర్లలో ఫ్లాప్‌.. ఓటీటీలో హిట్‌.. ఏం జరుగుతోంది? ఎందుకిలా?

OTT: థియేటర్లలో ఫ్లాప్‌.. ఓటీటీలో హిట్‌.. ఏం జరుగుతోంది? ఎందుకిలా?

మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

20 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

20 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

21 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

17 hours ago
Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

18 hours ago
Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

18 hours ago
ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

19 hours ago
Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version