Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » తప్పక చూడాల్సిన…తలైవార్ సినిమాలు!!!

తప్పక చూడాల్సిన…తలైవార్ సినిమాలు!!!

  • June 13, 2016 / 09:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తప్పక చూడాల్సిన…తలైవార్ సినిమాలు!!!

రజని కాంత్…ఈ పేరు వింటే….భారత దేశంలోని అభిమానులే కాదు, ఇతర దేశాల్లో అభిమానులు కూడా అభిమానంతో ఉప్పొంగి పోతారు…మన దేశంలో కాకుండా, ఇతర దేశాల్లో సైతం అభిమానులున్న తొలి వ్యక్తిగా రజనికాంత్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక తలైవార్ సినిమా వస్తుంది అంటే ఆ సినిమా కోసం ప్రత్యేక సెలవు ప్రకటించిన రోజులు సైతం ఉన్నాయి అంటే….అతిశయోక్తి కాదు. అయితే అలాంటి తలైవార్ సినీ ప్రస్థానంలో తప్పక చూడావలసినవి, కొన్ని సినిమాలు ఉన్నాయి….వాటిల్లో కొన్నింటిని ఒక లుక్ వేద్దాం రండి…

అపూర్వ రాగంగల్Apoorva Raagangalతలైవార్ సినిమా ప్రస్థానంలో తొలి సినిమా…ఈ సినిమాలో రజనికాంత్ తో పాటు, కమల్ హసన్, శ్రీదేవి నటించారు….చనిపోయిన శ్రీదేవి భర్తగా, పాండియన్ అనే పాత్రలో మన రజని నటించాడు అనడం కన్నా…జీవించాడు అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా 1975లో విడుదల అయ్యింది

ముల్లుం మలారుంMullum Malarumప్రముఖ రచయిత ఉమా చంద్రన్…రచించిన నవలా ఆధారంగా కొత్త దర్శకుడు మహేంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రజని ఒక ప్రవక్త పాత్రలో కనిపిస్తాడు. రజనితో పాటు…శరత్ బాబు, శోభ, జయలక్ష్మి లాంటి వాళ్ళు ఈ సినిమాలో కనిపించారు. కాళి పాత్రలో రజని కాంత్ నటన అమోఘం అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు బెస్ట్ మూవీగా ఫిల్మ్ ఫేర్ దక్కడమే కాకుండా, రజనికి సైతం ప్రత్యేక పురస్కారం దక్కింది. ఈ సినిమా 1978లో విడుదల అయ్యింది

నెట్రిక్కన్Netrikkanమొట్టమొదటి సారి మన తలైవార్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం. తండ్రి కొడుకుల పాత్రలో రజని యాక్టింగ్ అమోఘం. ఒక ఆడపిల్లని రేప్ చేసిన తండ్రి, అదే అమ్మాయి, అతని కొడుకుతో కలసి ఎలా బుద్ది చెప్పింది అనేదే కధ…ఏమయ్యింది, అసలు ఈ కధ ఎన్ని మలుపులు తిరిగిందో తెలుసుకోవాలి అంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

అరిలిరుంతు అరుబతు వరైAarilirunthu Arubathu Varaiమధ్య తరగతి కుటుంభ కధ నేపధ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా సంతానం పాత్రలో భర్తని పోగొట్టుకున్న తల్లిని, తోడబుట్టిన వారిని ప్రయజాకుల్ని చేసేందుకు హీరో పదే తపన ఈ చిత్రం.

మూన్డ్రూ ముగంMoondru Mugam1982లో మొట్ట మొదటి సారిగా, రజనీకాంత్ మూడు పాత్రల్లో నటించిన చిత్రం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి, బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 250రోజులు ఆడింది. అంతేకాకుండా ఈ సినిమాకు రజనికి బెస్ట్ యాక్టర్ అవార్డ్ దక్కింది.

జానీJhonny Tamil Movieరజనికాంత్, శ్రీదేవి ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పడానికి ప్రాణం పోసింది ఈ చిత్రం. ఈ సినిమాలో రెండు పాత్రల్లో మన తలైవార్ నటించాడు అనడం కన్నా, జీవించాడు అంటే అతిశయోక్తి కాదు.

ముత్తుMuthu, Muthu Movie90వ దశకంలో తమిళ సినిమా చరిత్రలో భారీ కలెక్షన్స్ ను కొల్ల గొట్టిన సినిమాగా నిలిచింది. దాదాపుగా 175 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడమే కాకుండా, 1998లో జపాన్ లో కూడా ఈ సినిమా విడుదల అవ్వడం విశేషం.

దళపతిDalapathi, Dalapathi Movieమహాభారతం ఆధారంగా, కర్ణుడు, దుర్యోధనుడు మధ్య స్నేహ బంధాన్ని ప్రేక్షకులకు అందించిన సినిమా.

ఆన్నమలైAnnamalai, Annamalai Movieదర్శకుడు సురేష్ కృష్ణ రచింది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజని ఒక సామాన్యుడిగా నటిస్తాడు. ఒక కోటీశ్వరుడు అయినటువంటి స్నేహితుడు కోసం అతని తండ్రితో వైరం పెంచుకునే పాత్రలో రజని విశ్వరూపం చూపించాడు.

బాషాBhasha Movieఈ చిత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే…ఈ చిత్రం చాలా గొప్ప చిత్రం అని మనం చెప్పే మాటల కన్నా…ఈ చిత్రంలో రజనికి వచ్చిన పేరు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాధించిన కలెక్షన్స్, ఇంకా ఈ సినిమా సాధించిన రికార్డులు లెక్కలే ఎక్కువ.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarilirunthu Arubathu Varai
  • #Apoorva Raagangal
  • #Bhasha Movie
  • #Jhonny Tamil Movie
  • #Moondru Mugam

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

2 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

23 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

24 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version