Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jr NTR Car: ఎన్టీఆర్ కారుని అడ్డుకున్న పోలీసులు.. వాటిని తొలగించే వరకు రచ్చ రచ్చ..!

Jr NTR Car: ఎన్టీఆర్ కారుని అడ్డుకున్న పోలీసులు.. వాటిని తొలగించే వరకు రచ్చ రచ్చ..!

  • March 22, 2022 / 11:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR Car: ఎన్టీఆర్ కారుని అడ్డుకున్న పోలీసులు.. వాటిని తొలగించే వరకు రచ్చ రచ్చ..!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ కారును హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.ఆదివారం నాడు జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద ఎన్టీఆర్‌ కారును ఆపి తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలిం స్క్రీన్ ను కూడా వారు తొలగించడం జరిగింది. దీని పై చాలా సేపు రచ్చ జరిగింది. వై కాటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మాత్రమే వీటిని ఉపయోగించేందుకు అర్హులు.

Click Here To Watch NEW Trailer

మిగతా వారు ఉపయోగించకూడదని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కార్లు ఎక్కడ కనిపించినా వారు ఉపేక్షించకుండా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక ఆ స్క్రీన్ పై ఉన్న బ్లాక్ ఫిలింని తొలగించిన తర్వాత ఎన్టీఆర్ కారుకి రూ.700 జరిమానా కూడా విధించారు. ఇక ఎన్టీఆర్ కారుని పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ లేరు.డ్రైవర్, ఎన్టీఆర్ తనయుడు మరియు ఇంకో వ్యక్తి ఉన్నట్టు తెలుస్తుంది.

మరోపక్క ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నాడు. చరణ్, రాజమౌళిలతో పాటు ఎన్టీఆర్ చేస్తున్న కామెడీ తరచూ చూస్తూనే వస్తున్నాం. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ అడ్వాన్స్ బుకింగ్ల జోరు కూడా ఊపందుకుంది. ఇప్పటికే మొదటి రోజు టికెట్లు చాలా వరకు బుక్ అయిపోయాయి. టికెట్ రేట్ రూ.400 వరకు ఉన్నప్పటికీ ఎవ్వరూ తగ్గడం లేదు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #RRR movie

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

3 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

4 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

15 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

15 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago

latest news

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

25 mins ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

44 mins ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

19 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

21 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version