Prabhas, Balayya: 12 గంటల్లో 3 మిలియన్ న్యూస్ దక్కించుకున్న ప్రభాస్ అన్ స్టాపబుల్ ప్రోమో!

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ వచ్చిందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ఆహాలో ప్రసారమవుతూ మొదటి సీజన్ ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకోవడంతో రెండవ సీజన్ అంతకుమించి ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఇక రెండవ సీజన్లో కూడా ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరై పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇదిలా ఉండగా తాజాగా అన్ స్టాపబుల్ కార్యక్రమానికి యంగ్ రెబల్ స్టార్,

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గోపీచంద్ హాజరుకానున్నట్లు మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ప్రోమో విడుదలైన 12 గంటల వ్యవధిలోనే ఏకంగా మూడు మిలియన్లకు పైగా వ్యూస్ కైవసం చేసుకుని రికార్డులు సృష్టించింది.

ఇలా ఈ ప్రోమో భారీ సంఖ్యలో వ్యూస్ రాబట్టడంతోనే ఈ కార్యక్రమం కోసం ఎంతోమంది అభిమానులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది. ఈ స్పెషల్ ఎపిసోడ్ డిసెంబర్ 30 వ తేదీ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా అధికారకంగా తెలియజేసింది.ఈ ఎపిసోడ్ కోసం ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఈ ఎపిసోడ్ లో భాగంగా బాలకృష్ణ ప్రభాస్ పెళ్లి గురించి ఆయన సినీ కెరియర్ గురించి ఎన్నో విషయాలను ముచ్చటించారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus