మరో ‘మిర్జాపూర్’ అంటూ ‘రానా నాయుడు’ సిరీస్ పై సెటైర్లు.. వైరల్ అవుతున్న మీమ్స్..!

వెంకటేష్ – రానా కాంబినేషన్లో రూపొందిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సిరీస్ మార్చి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ కు పర్వాలేదనిపించే.. టాక్ వస్తుంది కానీ అంతా కూడా అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందని అంతా కామెంట్లు పెడుతున్నారు. ఫ్యామిలీ ఇమేజ్ ను స్టార్ హీరో వెంకటేష్ తో ఇలాంటి సిరీస్ చేయించడం ఏంటి అంటూ కొంతమంది తిట్టిపోస్తుంటే మరికొంతమంది మాత్రం.

ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు చేయడం ఏంటి.. నటుడు అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి అంటూ కొంతమంది వెంకటేష్ కు మద్దతు పలుకుతున్నారు. ఏది ఏమైనా ఈ సిరీస్ అయినా కుటుంబం అంతా కలిసి చూసేలా లేదు. ముందు నుండి మేకర్స్ కానీ, రానా, వెంకటేష్ వంటి వారు కానీ ఇది కుటుంబం అంతా కలిసి చూసే సిరీస్ కాదని క్లారిటీ ఇచ్చారు. అయినా కొంతమంది తిట్టిపోస్తున్నారు. ఏది ఏమైనా ‘రానా నాయుడు’ సిరీస్ పై కొన్ని హిలేరియస్ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus