Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » అభిమానులు సూచించిన సినిమా టైటిల్స్

అభిమానులు సూచించిన సినిమా టైటిల్స్

  • February 1, 2017 / 01:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిమానులు సూచించిన సినిమా టైటిల్స్

సినిమాకు మంచి టైటిల్ ని పెట్టడంలోనే దర్శకుడి ప్రతిభగా దాగుంది. అందరూ మెచ్చే టైటిల్ పెడితే శుభారంభమే. ఇదివరకు చిత్రం ప్రారంభించడానికి ముందే టైటిల్ ఫిక్స్ చేసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకే చేస్తున్నారు. అందుకు అభిమానుల సలహాలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువ లైకులు అందుకున్న టైటిళ్ళకే హీరోలు సై అంటున్నారు. ప్రస్తుతం అలా టాలీవుడ్ లో ప్రచారంలో ఉన్న టైటిల్స్ పై ఫోకస్..

సంభవామిSambavamiసూపర్ స్టార్ మహేష్‌ బాబు బ్రహ్మోత్సవం సినిమా తర్వాత తమిళ డైరక్టర్ మురుగదాస్‌ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఈ చిత్రం మొదలయినప్పటి నుంచి అనేక పేర్లు బయటికి వచ్చాయి. అభిమన్యు, వాస్కోడిగామా, చట్టంతో పోరాటం, ఏజెంట్‌ శివ, స్టన్ గన్ వంటి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీటన్నింటినీ చిత్ర బృందం కొట్టి పడేసింది. తాజాగా సంభవామి అనే పేరు పరిశీలనలో ఉంది.

దేవుడే దిగి వచ్చినా..Devude Digivochinaపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూవీ చేయనున్నారు. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న మూవీకి ‘దేవుడే దిగి వచ్చినా..’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది.

జై లవకుశJai Lavakushaయంగ్ టైగర్ ఎన్టీఆర్ 27 వ సినిమాని బాబీ తెరకెక్కించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కల్యాణరామ్ నిర్మించనున్న ఈ చిత్రంలో తారక్ మూడు పాత్రల్లో మెరవనున్నారు. సో కథకు తగినట్లు ఉంటుందని ‘నట విశ్వరూపం’ అనే పేరు పెట్టినట్లు అభిమానులు చెబుతున్నారు. ‘జై లవకుశ’ అనే మరో టైటిల్‌ కూడా బలంగా వినిపిస్తోంది.

నిన్నే పెళ్లాడుతా !Ninne Pelladathaయువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం కల్యాణ్‌ కృష్ణ డైరక్షన్లో రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తున్నారు. ఇందుకు కింగ్ నాగార్జున హిట్ చిత్రం నిన్నే పెళ్లాడుతా అనే పేరు పరిశీలిస్తున్నట్లు వార్త ప్రచారంలో ఉంది.

భరత్‌ అను నేనుBharat Anu Nenuమురుగదాస్ తో ద్వి భాష చిత్రం అనంతరం ప్రిన్స్ మహేష్ బాబు కొరటాల శివ తో సినిమా చేయనున్నారు. ఈ మూవీకి మొదటి నుంచి ‘భరత్‌ అను నేను’ అనే టైటిల్‌ ఖాయమైందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు.

బుల్లెట్‌Bulletమస్కా సినిమా తర్వాత చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న కమర్షియల్ డైరక్టర్ బి.గోపాల్ యాక్షన్ హీరో గోపీచంద్‌ తో మూవీ చేయనున్నారు. దీనికి బుల్లెట్‌, ఆరడుగుల బుల్లెట్‌, బలం అనే పేర్లు పెట్టినట్టు ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.

రానే వచ్చాడయ్యా .. ఆ రామయ్య Raane Vochadayya Aa Ramayaనందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఈ సంవత్సరం వెండి తెరపై ఎంట్రీ ఇవ్వనున్నారు. దీనిని వారాహి చలచిత్ర బ్యానర్లో సాయి కొర్రపాటి నిర్మించనున్నారు. డైరక్టర్ ఖరారు కానీ ఈ చిత్రానికి ఫిలిం ఛాంబర్ లో “రానే వచ్చాడయ్యా .. ఆ రామయ్య” అనే పేరు రిజిస్టర్ చేయించినట్లు తెలిసింది.

రాయబారిRayabariమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ధృవ విజయం అనంతరం సుకుమార్ తో మూవీ చేస్తున్నారు. టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అంతా ఫిక్స్ అయిన ఈ ఫిల్మ్ కి రాయబారి అనే పేరును అనుకుంటున్నారు. ఈ పేరుతో వరుణ్ తేజ్ మూవీ చేయాలనుకున్నారు. ఆ ప్రాజక్ట్ క్యాన్సిల్ కావడంతో ఆ టైటిల్ ని చెర్రీ సినిమాకు తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల వారు చెప్పుకుంటున్నారు.

ఈ పేర్లలో ఏది ఓకే అవుతుందో.. ఏది రిజక్ట్ అవుతుందో కొన్ని రోజుల్లో తెలియనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bharath anu nenu
  • #Bullet Movie
  • #Devude Digi Vachina Movie
  • #Gopichand
  • #Mahesh Babu

Also Read

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

related news

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

trending news

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

14 mins ago
Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

3 hours ago
Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

18 hours ago
Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

19 hours ago
War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

19 hours ago

latest news

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

15 hours ago
Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

15 hours ago
Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

15 hours ago
Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

15 hours ago
వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version