Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

  • July 23, 2026 / 02:37 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత దళపతి విజయ్ (Vijay) నుంచి వచ్చిన తొలి, బహుశా అతని యాక్టింగ్ కెరీర్‌కే చివరి సినిమా ‘జన నాయగన్’. నేడు అంటే జూలై 23 గురువారం నాడు వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కావడంతో తమిళనాడులోని థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. అయితే, సినిమా రిజల్ట్ కంటే కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో వద్ద తళుక్కున మెరిసిన ఓ స్పెషల్ గెస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.ఆ స్పెషల్ గెస్ట్ మరెవరో కాదు.. విజయ్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్, సౌత్ క్వీన్, స్టార్ హీరోయిన్ త్రిష.

Trisha, Jana Nayagan

చెన్నైలోని ఫేమస్ రోహిణి థియేటర్‌కు ఈ సుందరి రాగానే ఫ్యాన్స్ కేకలతో ఆ ఏరియా దద్దరిల్లింది. ఎప్పటినుంచో విజయ్, త్రిషల (Trisha) మధ్య రిలేషన్ ఉందంటూ వస్తున్న రూమర్లకు ఎప్పటికప్పుడు బలం చేకూరుస్తూనే ఉంది త్రిష. అందులో భాగంగానే.. ఇప్పుడు ఆమె ఏకంగా థియేటర్‌కు వచ్చింది అని చెప్పాలి. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఓ న్యూస్ ఛానల్‌తో త్రిష షేర్ చేసుకున్నారు.

Trisha watched Jana Nayagan movie video goes viral

త్రిషతో పాటు మరో హీరోయిన్ కీర్తి సురేష్ వెట్రి థియేటర్లో ఈ మూవీ స్పెషల్ షో చూశారు. డైరెక్టర్ హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌.. టాలీవుడ్ సూపర్ హిట్ ‘భగవంత్ కేసరి’కి పార్షియల్ రీమేక్ కావడం విశేషం. ‘కె వి ఎన్ ప్రొడక్షన్స్’ సంస్థ నిర్మించిన ఈ సినిమా విజయ్ పొలిటికల్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేశారు. ఒరిజినల్ లో శ్రీలీల కూతురు పాత్ర పోషించగా తమిళంలో మమితా బైజు కూతురు పాత్ర పోషించింది. అలాగే హీరోయిన్ గా ఇక్కడ కాజల్ నటిస్తే.. అక్కడ పూజా హెగ్డే నటించింది.

Speaking to CNN-News18 ahead of the worldwide release of ‘Jana Nayagan’, actor Trisha said, “We are looking forward!” as excitement builds around Tamil Nadu Chief Minister C. Joseph Vijay’s latest film. @Rohini_Swamy | #Trisha #JanaNayagan #Vijay #TamilCinema #MovieRelease pic.twitter.com/hoEKVdEqFD

— News18 (@CNNnews18) July 23, 2026

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jana Nayagan movie
  • #Trisha
  • #Vijay

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

20 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

20 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago

latest news

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version