Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » మరో బయోపిక్ కి రంగం సిద్ధం!

మరో బయోపిక్ కి రంగం సిద్ధం!

  • February 3, 2021 / 03:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో బయోపిక్ కి రంగం సిద్ధం!

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా బయోపిక్ లను తెరకెక్కించారు. వీటిలో చాలా వరకు ప్రేక్షకులను మెప్పించాయి. అందుకే దర్శకనిర్మాతలు కూడా బయోపిక్ లను రూపొందించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడొక పోలీస్ ఆఫీసర్ బయోపిక్ ను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్లు. ఇంతకీ ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరంటే.. చదలవాడ ఉమేష్ చంద్ర. హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ట్రెయినింగ్ తీసుకున్న ఆయన పోలీస్ అధికారిగా జనాలకు బాగా దగ్గరయ్యారు.

జన జాగృతి పేరిట సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. వరంగల్ జిల్లాలో పనిచేసినప్పుడు అక్కడ నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండేది. ఏఎస్‌పీగా నక్సల్స్ ఏరివేత కొనసాగించారు ఆయన. ఆ తరువాత కడప జిల్లాలో పోస్టింగ్ వచ్చినప్పుడు అక్కడ ఫ్యాక్షనిజాన్ని సమూలంగా నిర్మూలించారు. అందుకే అక్కడి ప్రజలు ఆయన్ని కడప టైగర్ అని పిలిచేవారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన ఉమేష్ చంద్ర.. నక్సలైట్ల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. సెప్టెంబ‌రు 4, 1999లో హైద‌రాబాద్ లో న‌డి రోడ్డుపై న‌క్స‌లైట్లు ఆయన్ని కాల్చి చంపారు.

పోలీస్ చరిత్రలో అదో దుర్దినంగా నిలిచింది. ఉమేష్ చంద్రను ఎక్కడైతే కాల్చి చంపారో అక్కడే.. మరుసటి ఏడాది ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇప్పటికీ ఎస్.ఆర్.నగర్ కూడలిలో ఆయన విగ్రహం ఉంది. ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగా సినిమా తీయాలనుకుంటున్నారు. ఇందులో ఉమేష్ చంద్రగా నటుడు సోనూసూద్ కనిపించబోతున్నాడని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయిందని.. సోనూసూద్ కూడా సినిమాలో నటించడానికి అంగీకారం తెలిపాడని టాక్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుంది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chadalavada Umesh Chandra
  • #Sonu Sood
  • #Umesh Chandra Biopic

Also Read

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

trending news

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

2 hours ago
South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

2 days ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

3 days ago
హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

Sai Pallavi: సినిమా ఫస్ట్‌టైమ్‌ చూసినప్పుడే అర్థమైంది.. సాయిపల్లవి కామెంట్స్‌ వైరల్‌

M4M Review in Telugu: M4M సినిమా రివ్యూ & రేటింగ్!

M4M Review in Telugu: M4M సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version