Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహానటి సినిమాలోంచి తీసేసిన అద్భుతమైన మరో సన్నివేశం

మహానటి సినిమాలోంచి తీసేసిన అద్భుతమైన మరో సన్నివేశం

  • June 8, 2018 / 10:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహానటి సినిమాలోంచి తీసేసిన అద్భుతమైన మరో సన్నివేశం

అభినేత్రి సావిత్రి జీవితం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆమె సాధించిన విజయాలు.. ఆమె కన్నీటి వెనుక బాధలు.. మనసులోనే దాచుకున్న ఆశలు.. మూడు గంటల్లో చెప్పడమంటే అంత తేలికైన విషయం కాదు. పైగా సావిత్రి పెళ్లి చేసుకున్న జెమిని గణేశన్ జీవితంలో తనకంటే ముందే ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు. వారి జీవితం గురించి చెప్పాలంటే రెండు, మూడు భాగాలుగా బయోపిక్ తీయాల్సి ఉంటుంది. కానీ నాగ్ అశ్విన్ ఒకే సినిమాలో అన్ని ముఖ్య సంఘటనలను చూపించారు. కొన్ని సందర్భాలను తీసి కూడా డిలీట్ చేశారు. అటువంటి సన్నివేశాలను ఒక్కొక్కదాన్ని రిలీజ్ చేస్తూ వస్తున్నారు నిర్మాతలు.

అయితే ఈరోజు రిలీజ్ చేసిన సన్నివేశం అందరినీ ఆకట్టుకుంటోంది. సావిత్రిని పెళ్లి చేసుకొని ఆమె దగ్గరే ఉండిపోయిన జెమిని గణేశన్ కి, అతని ఇద్దరు భార్యలు, పిల్లలను సావిత్రి కలిపే సన్నివేశం కంటతడి పెట్టిస్తోంది. సావిత్రి ది బంగారు మనసు అని ఈ సన్నివేశం మరోసారి నిరూపిస్తోంది. తండ్రి లేని బాధ ఎలా ఉంటుందో తెలిసిన సావిత్రి, ఆ బాధ జెమిని గణేశన్ పిల్లలకు ఉండకూడదని అందరిని కలిపింది. ఈ వీడియో చూసిన నెటిజనులు ఇంతమంచి సన్నివేశాన్ని ఎందుకు తీసేశారని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నకు నాగ్ అశ్విన్ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulkar Salman
  • #Keerthy Suresh in Mahanati
  • #Mahanati
  • #Mahanati Collections
  • #Mahanati Dialogues

Also Read

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

related news

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

Chennai Love Story: మొన్న లెనిన్.. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ!

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

trending news

4 hours ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

4 hours ago
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

11 hours ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

21 hours ago

latest news

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

8 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

23 hours ago
H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

24 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version