Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

  • June 19, 2025 / 10:40 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

కీర్తి సురేష్ (Keerthy Suresh) గతేడాది చివర్లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రియుడు ఆంటోనీని హిందూ సంప్రదాయంలో ప్రేమ వివాహం చేసుకుంది. 15 ఏళ్ళ డేటింగ్ తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత ఈమె సినిమాల్లో నటిస్తుందా? లేదా? అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. తర్వాత సినిమాలకు ఇప్పట్లో గుడ్ బై చెప్పేది లేదు అని ఆమె చెప్పకనే చెప్పింది. అయితే గ్లామర్ కి దూరంగా కథాబలం ఉన్న సినిమాలు, పాత్రలు మాత్రమే చేయాలని కీర్తి డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

Keerthy Suresh

ప్రస్తుతం కీర్తి (Keerthy Suresh) చేతిలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం చేసిన ‘ఉప్పు కప్పురంబు’ (Uppu KappuRambu) జూలై 4న రిలీజ్ కాబోతుంది. అలాగే ‘రివాల్వర్ రీటా’ ‘కన్నెవేది’ వంటి తమిళ ప్రాజెక్టుల్లో కూడా నటిస్తుంది.

Youth Star Nithin and Keerthy Suresh's enthralling and fun filled song

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో
  • 2 The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!
  • 3 Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

ఇక ఈరోజు నిర్వహించిన ‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్ లాంచ్ లో.. మీడియాతో ముచ్చటించారు కీర్తి సురేష్ (Keerthy Suresh). ఇందులో భాగంగా ‘విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా రవికిరణ్ (Ravi Kiran Kola) కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రౌడీ జనార్దన’ (Rowdy Janardhan) లో మీరు హీరోయిన్ గా నటిస్తున్నారా?’ అంటూ ఓ రిపోర్టర్ ఆమెను ప్రశ్నించాడు. అందుకు ఆమె ‘దీనికి దిల్ రాజు (Dil Raju)  క్లారిటీ ఇస్తారు’ అంటూ టక్కున సమాధానం ఇచ్చింది.

kirthy suresh about her next movies3

సాధారణంగా ఇలాంటి ప్రశ్నల్లో నిజం లేదు అంటే… వెంటనే ‘అందులో నిజం లేదు’ అని తేల్చేస్తారు నటీనటులు. కానీ నిర్మాత దిల్ రాజు చెబుతారు అని బలంగా చెప్పడంతో.. పరోక్షంగా నిజమే అని ఆమె క్లారిటీ ఇచ్చినట్టే..! కాకపోతే నితిన్ (Nithiin) తో దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమాలో కూడా కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ‘బలగం’ వేణు దీనికి దర్శకుడు. దానికి కీర్తి, దిల్ రాజు ఎప్పుడు క్లారిటీ ఇస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది.

17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #keerthy suresh
  • #nithiin
  • #Ravi Kiran Kola
  • #Vijay Deverakonda

Also Read

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

trending news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

24 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

13 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

20 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

21 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

22 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version