Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ హీరో అవుతానంటే నవ్వేశారట!

Prabhas: ప్రభాస్ హీరో అవుతానంటే నవ్వేశారట!

  • October 23, 2024 / 07:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ హీరో అవుతానంటే నవ్వేశారట!

ప్రభాస్ (Prabhas) గురించి చెప్పుకుంటే, ఆయన సింప్లిసిటీ మర్యాద మంచితనమే చాలా గొప్పవని ఇండస్ట్రీలో అందరూ చెబుతూ ఉంటారు. తెలుగు ప్రేక్షకులు కూడా ‘డార్లింగ్’ అని పిలుస్తుంటారు. ప్రభాస్ తన కెరీర్‌ను చిన్న సినిమాలతోనే ప్రారంభించి, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. ముఖ్యంగా ‘బాహుబలి’ (Baahubali) సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ప్రభాస్, తన సింప్లిసిటీ, హార్డ్ వర్క్‌తో పాన్ ఇండియా హీరోగా నిలిచిపోయాడు. ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చేవరకూ చాలా మంది అతనిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.

Prabhas

‘‘నువ్వు హీరో అవుతావా?’’ అని కొంతమంది స్నేహితులు సైతం నవ్వుకునేవారట. ఇక ఈ రోజు అతని తపన, పట్టుదల వల్లే ఈ స్థాయికి చేరుకున్నాడు. ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉంది. మొదట హీరో కావాలని అనుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయినా, చివరికి ఆయనకి అండగా నిలబడ్డారు. దాంతో ప్రభాస్ విశాఖపట్నం లోని సత్యానంద్ యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకున్నాడు. అక్కడ నుంచి తన నటనలో మంచి గ్రిప్ సాధించాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ప్రభాస్ 23 సినిమాల కలెక్షన్స్ డీటెయిల్స్..!
  • 2 బాక్సాఫీసు కా బాస్‌.. ప్రభాస్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
  • 3 ముందే అనుమానించాల్సిందేమో.. లైఫ్‌లో స్పై గురించి సామ్‌ కామెంట్స్‌ వైరల్‌!

ఇక సినిమా కెరీర్ విషయానికి వస్తే, 2002లో వచ్చిన ‘ఈశ్వర్‌’  (Eeswar) సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశాడు. మొదటి సినిమా పెద్దగా ఆడకపోయినా, ప్రభాస్ నటన అందరికి నచ్చేసింది. అతని మాస్ అప్పీల్, సింప్ల్ కమ్ స్ట్రాంగ్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ తరువాత వచ్చిన ‘వర్షం’ (Varsham) సినిమాతో ఆయన కెరీర్ దూసుకుపోయింది. ఛత్రపతి’(Chatrapathi), ‘మిర్చి’ (Mirchi) , ‘రెబెల్‌’ (Rebel) వంటి చిత్రాలు కమర్షియల్‌గా విజయం సాధించడంతో ప్రభాస్ టాలీవుడ్‌లో స్టార్ హీరోగా మారాడు.

ప్రభాస్ గురించి చెప్పే మరో ఆసక్తికర విషయం, బాహుబలి కోసం ఆయన తీసుకున్న నిర్ణయం. 5 సంవత్సరాల పాటు ఒక్క సినిమా మీదే ఫోకస్ చేసి, తన కెరీర్‌ని పక్కన పెట్టాడు. అలాంటి సాహసం అతనే చేయగలడని నిరూపించాడు. బాహుబలి ఘనవిజయం సాధించడం తర్వాత, ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా వరుసగా ‘సలార్ 2’ (Salaar), ‘కల్కి 2’ (Kalki 2898 AD), ‘రాజా సాబ్’  (The Rajasaab)  వంటి చిత్రాలతో రాబోతున్నాడు.

మేజర్ ను మించిన ఎమోషనల్ కంటెంట్ తో శివకార్తికేయన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas

Also Read

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

related news

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Kannappa Collections: ‘కన్నప్ప’ వీక్ డేస్ లో కూడా ఓకే అనిపిస్తుంది.. కానీ?

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

trending news

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

11 hours ago
Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

12 hours ago
Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

17 hours ago
OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

17 hours ago

latest news

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

12 hours ago
War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

13 hours ago
AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

19 hours ago
Agent Sai Srinivasa Athreya: నవీన్ పోలిశెట్టి క్రేజీ సినిమాకు సీక్వెల్…కానీ..!

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version