Upasana, Ram Charan: దుబాయ్ లో ఉపాసన బేబీ షవర్ పార్టీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

మెగాస్టార్ ఇంటి కోడలు ఉపాస‌న ఇప్పుడు గర్భవతి అన్న సంగతి తెలిసిందే. రాంచరణ్ – ఉపాసన ల జంటకి అభిమానుల సంఖ్య ఎక్కువే . పైగా ఈ జంట టాలీవుడ్ లో ఉన్న బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు. అందుకే వీళ్ళకి సంబంధించి ఏ వార్త వచ్చినా ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. తాజాగా ఈ జంట దుబాయ్ లో సందడి చేశారు.అంతేకాదు దుబాయ్‌లో ఉపాసన బేబి ష‌వ‌ర్ పార్టీ కూడా జరిగింది.

ఆమె కజిన్స్ ఈ పార్టీని హోస్ట్ చేసి సర్ ప్రైజ్ చేసినట్టు తెలుస్తోంది. చ‌ర‌ణ్‌ , ఉపాస‌న‌ (Upasana) ల బంధువులు, అత్యంత స‌న్నిహితులు , కుటుంబ స‌భ్యులు ఈ పార్టీలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ను ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు ఉపాసన చాలా సంతోషంగా ఉన్నట్టు కూడా పేర్కొంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి:

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus