Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Featured Stories » నెట్ ఫ్లిక్స్ లో ‘ఉప్పెన’.. డేట్ లాక్ అయినట్లే!

నెట్ ఫ్లిక్స్ లో ‘ఉప్పెన’.. డేట్ లాక్ అయినట్లే!

  • February 13, 2021 / 03:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెట్ ఫ్లిక్స్ లో ‘ఉప్పెన’.. డేట్ లాక్ అయినట్లే!

ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి రానంత హైప్ ‘ఉప్పెన’ సినిమాకి వచ్చింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ శుక్రవారం నాడు ఈ సినిమాను రిలీజ్ చేశారు. బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందించారు. నిజానికి ఈ సినిమా రిలీజ్ ఆలస్యం కావడంతో ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ నిర్ణయం మార్చుకొని థియేటర్లో విడుదల చేశారు.

ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది. స్టార్ హీరో సినిమా స్థాయిలో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. మొదటిరోజే ఈ సినిమా పదికోట్ల షేర్ ని రాబట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాని ప్రదర్శిస్తోన్న థియేటర్లలో టైటిల్స్‌ ఆరంభంలోనే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్‌లో అతి త్వరలోనే రిలీజ్ కాబోతోందని అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. అయితే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారనే విషయంలో ఓ డేట్ ని లాక్ చేసినట్లు తెలుస్తోంది.

సినిమా థియేటర్లో రిలీజ్ అయిన 60 రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నారట. ఆ లెక్కన ఏప్రిల్ 11న నెట్ ఫ్లిక్స్ లో సినిమాను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. భారీ మొత్తం చెల్లించి ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది నెట్ ఫ్లిక్స్ సంస్థ. ‘ఉప్పెన’ థియేట్రికల్ రిలీజ్ కి, ఓటీటీ రిలీజ్ కి అరవై రోజులు గ్యాప్ ఉండడం అనేది డిస్ట్రిబ్యూటర్లకు సంతోషాన్ని కలిగించే విషయమే.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #devi sri prasad
  • #Kirti Shetty
  • #Mythri Movie Makers
  • #Net flix

Also Read

The RajaSaab Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

related news

OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

OTT Releases: ఒక్కరోజే 12 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

trending news

The RajaSaab Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ది రాజాసాబ్’

3 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

23 hours ago
Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

24 hours ago
Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

1 day ago
The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

1 day ago

latest news

Prabhas, Krishna Kanth: ప్రభాస్‌ సినిమాల్లో కచ్చితంగా ఓ పాట.. ఎందుకో చెప్పిన లిరిక్‌ రైటర్‌

Prabhas, Krishna Kanth: ప్రభాస్‌ సినిమాల్లో కచ్చితంగా ఓ పాట.. ఎందుకో చెప్పిన లిరిక్‌ రైటర్‌

3 hours ago
Nache Nache: ‘నాచే నాచే’ కాపీ ట్యూన్.. చెప్పు చూపించిన ఒరిజినల్‌ కంపోజర్‌

Nari Nari Naduma Murari: ‘సామజవరగమన’ లాంటి పాయింట్‌ ఇందులోనూ ఉందట.. ఏంటబ్బా?

Ashika Ranganath: రెండు పాత్రలూ ఆఫర్‌ చేశారు.. ‘నైఫ్‌’ ఎందుకు ఎంచుకున్నానంటే: ఆషికా

Amitabh Bachchan: బిగ్‌ బీని భయపెట్టిన ఫ్యాన్స్‌.. ఇలా అయితే హీరోలు బయటకు రావడానికి కూడా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version