Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Collections » ‘ఉప్పెన’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

‘ఉప్పెన’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

  • February 19, 2021 / 12:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఉప్పెన’ ఫస్ట్ వీక్  కలెక్షన్స్..!
Uppena Movie 2nd week Collections

మొదటి చిత్రంతోనే ఏ హీరో కొట్టాలని బ్లాక్ బస్టర్ ను కొట్టాడు మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.అతను హీరోగా నటించిన ‘ఉప్పెన’ చిత్రం స్టార్ హీరోల సినిమాల స్థాయిలో కలెక్షన్లను ఈ చిత్రం రాబడుతోంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ మరియు ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలు, హీరోయిన్ కృతి శెట్టి లుక్స్ వంటివి మొదటి నుండీ ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొనేలా చేసాయి. దాంతో ఈ చిత్రానికి రికార్డ్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.దాంతో 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసిన ఈ చిత్రం 7వ రోజు అంటే గురువారం నాడు కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కోటి పైనే షేర్ ను నమోదు చేసింది.

ఇక ఈ చిత్రం 7 రోజుల కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం   11.52 cr
సీడెడ్    5.68 cr
ఉత్తరాంధ్ర    6.23 cr
ఈస్ట్    3.67 cr
వెస్ట్    2.09 cr
గుంటూరు    2.26 cr
కృష్ణా    2.40 cr
నెల్లూరు    1.28 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   35.13 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా    2.08 cr
ఓవర్సీస్    1.20 cr
వరల్డ్ వైడ్ (టోటల్)   38.41 cr

‘ఉప్పెన’ చిత్రానికి 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 21కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లోనే ఆ టార్గెట్ ను పూర్తి చేసిన ఈ చిత్రం .. 7 రోజులకు గాను ఏకంగా 38.41 కోట్ల షేర్ ను రాబట్టి స్ట్రాంగ్ గా రన్ అవుతోంది. గురువారం రోజున కూడా ఈ చిత్రం 1.50 కోట్ల పైనే షేర్ ను వసూల్ చెయ్యడం విశేషం. ఈ వీకెండ్ 4 సినిమాలు రిలీజ్ ఉన్నప్పటికీ.. ‘ఉప్పెన’ కు బుకింగ్స్ బాగానే ఉన్నాయి. దాంతో ఈ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది ఈ చిత్రం.

Click Here To Read Movie Review

Most Recommended Video

కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #devi sri prasad
  • #Kirti Shetty
  • #Mythri Movie Makers
  • #Panja Vaishnav Tej

Also Read

Mana ShankaraVaraprasad Garu: చిరు- వెంకీ సాంగ్.. శుభం కార్డు కోసమేనా?

Mana ShankaraVaraprasad Garu: చిరు- వెంకీ సాంగ్.. శుభం కార్డు కోసమేనా?

Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ కి ఊపొచ్చింది..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ కి ఊపొచ్చింది..!

Akhanda 2: ‘అఖండ 2’ నష్టాల లిస్టుతో బోయపాటిని కలిసిన బయ్యర్లు

Akhanda 2: ‘అఖండ 2’ నష్టాల లిస్టుతో బోయపాటిని కలిసిన బయ్యర్లు

Anasuya: రాశికి అనసూయ క్షమాపణలు

Anasuya: రాశికి అనసూయ క్షమాపణలు

Jana Nayagan: ‘జన నాయగన్’ వాయిదా.. నిజమేనా?

Jana Nayagan: ‘జన నాయగన్’ వాయిదా.. నిజమేనా?

related news

Shivani Nagaram : సింపుల్ ఫొటోస్ తో మరోసారి ‘లిటిల్ హార్ట్స్’ ను మైమరిపిస్తున్న కాత్యాయని..!

Shivani Nagaram : సింపుల్ ఫొటోస్ తో మరోసారి ‘లిటిల్ హార్ట్స్’ ను మైమరిపిస్తున్న కాత్యాయని..!

Mana ShankaraVaraprasad Garu: చిరు- వెంకీ సాంగ్.. శుభం కార్డు కోసమేనా?

Mana ShankaraVaraprasad Garu: చిరు- వెంకీ సాంగ్.. శుభం కార్డు కోసమేనా?

Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

Megastar : చిరంజీవి తో పోటీకి సై అంటున్న బన్నీ..!

Megastar : చిరంజీవి తో పోటీకి సై అంటున్న బన్నీ..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ కి ఊపొచ్చింది..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ కి ఊపొచ్చింది..!

Akhanda 2: ‘అఖండ 2’ నష్టాల లిస్టుతో బోయపాటిని కలిసిన బయ్యర్లు

Akhanda 2: ‘అఖండ 2’ నష్టాల లిస్టుతో బోయపాటిని కలిసిన బయ్యర్లు

trending news

Mana ShankaraVaraprasad Garu: చిరు- వెంకీ సాంగ్.. శుభం కార్డు కోసమేనా?

Mana ShankaraVaraprasad Garu: చిరు- వెంకీ సాంగ్.. శుభం కార్డు కోసమేనా?

1 hour ago
Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

2 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ కి ఊపొచ్చింది..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ కి ఊపొచ్చింది..!

7 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ నష్టాల లిస్టుతో బోయపాటిని కలిసిన బయ్యర్లు

Akhanda 2: ‘అఖండ 2’ నష్టాల లిస్టుతో బోయపాటిని కలిసిన బయ్యర్లు

7 hours ago
Anasuya: రాశికి అనసూయ క్షమాపణలు

Anasuya: రాశికి అనసూయ క్షమాపణలు

16 hours ago

latest news

2026 Tollywood: చిరు,చరణ్ టు అఖిల్.. ఈ ఏడాది ఈ హీరోలు కంబ్యాక్ ఇస్తారా?

2026 Tollywood: చిరు,చరణ్ టు అఖిల్.. ఈ ఏడాది ఈ హీరోలు కంబ్యాక్ ఇస్తారా?

16 hours ago
‘ది రాజాసాబ్’ ‘పెద్ది’ టు ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఈ ఏడాది అలరించనున్న క్రేజీ సినిమాల లిస్ట్!

‘ది రాజాసాబ్’ ‘పెద్ది’ టు ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఈ ఏడాది అలరించనున్న క్రేజీ సినిమాల లిస్ట్!

19 hours ago
Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్’ రన్ టైం ఎంతంటే..?

Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్’ రన్ టైం ఎంతంటే..?

21 hours ago
2025 Rewind: అఖండ 2.. హిట్ 3 .. 2025 లో వచ్చిన సీక్వెల్స్ లిస్ట్!

2025 Rewind: అఖండ 2.. హిట్ 3 .. 2025 లో వచ్చిన సీక్వెల్స్ లిస్ట్!

22 hours ago
Pawan Kalyan Creative Works: పాత బ్యానర్‌ని బయటకు తీసిన పవన్‌.. ఎవరా హీరో?

Pawan Kalyan Creative Works: పాత బ్యానర్‌ని బయటకు తీసిన పవన్‌.. ఎవరా హీరో?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version