Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » ఐక్యరాజ్య సమితి నుంచి అరుదైన గౌరవం అందుకొన్న నరేష్ !!

ఐక్యరాజ్య సమితి నుంచి అరుదైన గౌరవం అందుకొన్న నరేష్ !!

  • March 20, 2018 / 11:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఐక్యరాజ్య సమితి నుంచి అరుదైన గౌరవం అందుకొన్న నరేష్ !!

ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ డిప్లమాటిక్ రిలేషన్స్, హ్యూమన్ రైట్స్ & పీస్, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు, సమాజ సేవకుడు డాక్టర్ వి.కె.నరేష్ ను కౌన్సిల్ జనరల్ (కల్చరల్ ఎఫైర్స్)గా నీయమించింది. మార్చి 17న ఫిలిప్పినీస్ రాజధాని మనిలలో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫిలిప్పినీస్ దేశాధ్యక్షుడు రోడిగ్రో ఆర్.దుటురోస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ప్రమాణ స్వీకరణోత్సవానికి 1500 మంది ఆగ్నేయ ఆసియా దేశాలకు ప్రముఖులు, ప్రతినిధులు హాజరవ్వడం విశేషం.

ఈ సందర్భంగా సౌత్ ఈస్ట్ ఏషియా ఛాన్సలర్ జనరల్ మరియు ఇండియన్ అంబాసిడర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “కేవలం నటుడిగానే కాకుండా సామాజిక ధృక్పధాన్ని గుర్తించి ఈ బాధ్యతాయుతమైన పదవిని ఇచ్చాం. ఐక్యరాజ సమితిచే కౌన్సిల్ జనరల్ గా నియమించబడిన మొట్టమొదటి నటుడు డాక్టర్ వి.కె.నరేష్” అన్నారు.
ఇదే సందర్భంలో నరేష్ తన సెకండ్ డాక్టరేట్ (H.E – His Excellence) ను కూడా అందుకోవడం విశేషం. యూనియటెడ్ నేషన్స్ గ్రూప్ కి చెందిన U.N ICDRHRP ఈ డాక్టరేట్ ను నరేష్ కి అందించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naresh
  • #Naresh Actor
  • #Naresh Awards

Also Read

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

related news

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం

అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

Samantha Ruth : సమంత కొత్త సంవత్సరం రెసొల్యూషన్ ఏంటంటే…?

Samantha Ruth : సమంత కొత్త సంవత్సరం రెసొల్యూషన్ ఏంటంటే…?

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

trending news

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

1 hour ago
Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

1 hour ago
తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

1 hour ago
Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

8 hours ago
Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

9 hours ago

latest news

VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

9 hours ago
Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

10 hours ago
Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version