Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ రివ్యూ!

వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ రివ్యూ!

  • September 2, 2020 / 09:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ రివ్యూ!

రెండేళ్ల తరువాత పవన్ ఫ్యాన్స్ కి ఆయన నుండి అరుదైన బహుమతి, వకీల్ సాబ్ మోషన్ పోస్టర్. పవన్ డై హార్డ్ ఫ్యాన్స్ దీనికోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రకటించిన విధంగా వకీల్ సాబ్  మోషన్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. పవన్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గకుండా, పవన్ ఇమేజ్ మరో స్థాయికి తీసుకెళ్లేలా మోషన్ పోస్టర్ ఉంది. కట్ చేస్తే మహాత్మా గాంధీ ఫోటో పై ఓపెన్ అయిన మోషన్ పోస్టర్ పవన్ అగ్రెసివ్ పోజ్ తో ఎండ్ అయ్యింది. క్రిమినల్ లాతో నేరస్థులకు పవన్ ముచ్చెమటలు పట్టించడం ఖాయం అని మోషన్ పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది.

ఒక చేతిలో క్రిమినల్ లా మరో చేత్తో బేస్ బాల్ బ్యాట్ పట్టుకున్న పవన్ లుక్ ఆసక్తి రేపుతోంది. లాతో పాటు లాఠీని కూడా ఉపయోగించే రౌడీ లాయర్ గా పవన్ కనిపిస్తున్నారు. ఇక లాయర్ గెటప్ కూడా ఆయనకు చాల బాగా సెట్ అయ్యింది. పవన్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ లో చాలా మార్పులే చేశారని మోషన్ పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఇక థమన్ బీజీఎమ్ మోషన్ పోస్టర్ కి మరో ప్రధాన ఆకర్షణగా ఉంది.

Vakeel Saab Movie Poster

హిందీ చిత్రం పింక్ కి వకీల్ సాబ్ తెలుగు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ స్క్రిప్ట్ కి భారీ మార్పులే జరిగినట్లు ఉన్నాయి. మొత్తంగా వకీల్ సాబ్ టీజర్ ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ బర్త్ డే గిఫ్ట్ లా ఉంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, నివేదా థామస్ కీలక రోల్స్ చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagalla
  • #Anjali
  • #Nivetha Thomas
  • #pawan kalyan
  • #Sriram Venu

Also Read

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

trending news

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

2 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

9 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

12 hours ago

latest news

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

16 mins ago
Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

48 mins ago
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

1 hour ago
Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

8 hours ago
Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version