Varalaxmi Sarathkumar: ఎయిర్ పోర్ట్ లో జయమ్మా పప్పి.. వీడియో వైరల్!
- August 30, 2021 / 10:52 AM ISTByFilmy Focus
ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ గా కొనసాగుతున్న వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియా కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన పర్సనల్ లైఫ్ విశేషాలను అభిమానులతో సరదాగా షేర్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా తన పప్పితో కనిపించి ఎయిర్ పోర్ట్ లో హల్చల్ చేశారు.ఈ రోజుల్లో స్టార్ సెలబ్రెటీలు చాలా వరకు కూడా వారికి ఇష్టమైన పెంపుడు జంతువులను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను.
వాటిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ వారిలో ఒకరిగా చుకుంటున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన పెంపుడు కుక్కను మొదటిసారి ఫ్లైట్ లో తీసుకువచ్చారు. సందీప్ కిషన్ సినిమాకి సంబంధించిన షూటింగ్ కోసం చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఆమె ఎయిర్ పోర్ట్ లో తన పప్పి తో కనిపించే జనాలను ఎంతగానో ఆకట్టుకున్నారు.నా బేబీ గుచ్చి వరలక్ష్మి మొదటిసారి ఫ్లైట్ ఎక్కాడు ఉంటూ వివరణ ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ఆమె క్రాక్ సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం బాలకృష్ణ గోపిచంద్ సినిమాతో పాటు మరికొన్ని పెద్ద సినిమాలో కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించడానికి సిద్ధమవుతోంది.
1

2

3

More….
1

2

3

4

5

More…
1

2

3

4

5

6

7

8

9

10

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!












