Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Varanasi : నెట్టింట చక్కర్లు కొడుతున్న వారణాసి సీక్వెల్ రూమర్స్.. వార్తల్లో నిజమెంత ?

Varanasi : నెట్టింట చక్కర్లు కొడుతున్న వారణాసి సీక్వెల్ రూమర్స్.. వార్తల్లో నిజమెంత ?

  • March 27, 2026 / 12:12 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varanasi : నెట్టింట చక్కర్లు కొడుతున్న వారణాసి సీక్వెల్ రూమర్స్.. వార్తల్లో నిజమెంత ?

తెలుగు సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఎస్ ఎస్ రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు జోడీ. వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘వారణాసి’పై సోషల్ మీడియాలో రోజుకో కొత్త రూమర్ చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారనే వార్త ఫ్యాన్స్‌లో మరింత హైప్‌ను పెంచుతోంది.

Varanasi

భారీ కాన్సెప్ట్, విస్తృతమైన కథా నేపథ్యం ఉండటంతో, ఈ కథను ఒకే భాగంలో చెప్పడం కంటే రెండు భాగాలుగా విడుదల చేయటం ద్వారా పూర్తి న్యాయం జరుగుతుందని టాక్. ఇటీవలి కాలంలో భారీ కథలను పార్ట్స్‌గా చూపించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించడం కూడా ఈ నిర్ణయానికి కారణమై ఉండొచ్చని సినీ వర్గాల అభిప్రాయం.

The World of Varanasi Mahesh Babu Rajamouli

ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారట. టైమ్ ట్రావెల్, అడ్వెంచర్, మైథాలజీ అంశాల మేళవింపుతో కథ సాగుతుందని సమాచారం. వారణాసి నగరం నుంచి అమెజాన్ అడవుల వరకూ విస్తరించే విజువల్ జర్నీ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉండబోతుందట. కొన్ని సన్నివేశాల్లో మహేష్ బాబు శ్రీరాముడి రూపంలో కనిపిస్తారన్న టాక్ కూడా అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది.

దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో అంతర్జాతీయ టెక్నీషియన్లు పని చేస్తున్నారని తెలుస్తోంది. కథానాయికగా ప్రియాంక చోప్రా, కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. రాజమౌళి స్టైల్‌కు తగ్గట్టుగా ఎమోషన్స్, విజువల్ గ్రాండియర్ పీక్‌లో ఉండబోతుందని అంచనా. అయితే ఈ సీక్వెల్ రూమర్స్‌పై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. అయినా, ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలు మాత్రం రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. నిజంగా రెండు భాగాలుగా వస్తే, ‘వారణాసి’ తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టుపైకి తీసుకెళ్తుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది.

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mahesh Babu
  • #Director SS Rajamouli
  • #Varanasi Movie

Also Read

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

related news

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

trending news

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

13 mins ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

3 hours ago
Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

13 hours ago

latest news

Tollywood : నువ్వు హీరో ఏంట్రా అని అన్నారట.. కట్ చేస్తే హీరోగా 36వ సినిమా.. ఎవరా హీరో ? ఏంటా సంగతి ?

31 mins ago
Pooja Hegde: త్రివిక్రమ్‌ సినిమాలో పూజా హెగ్డే.. అంతా ఓకే అయినట్లేనా?

1 hour ago
Varanasi : నెట్టింట చక్కర్లు కొడుతున్న వారణాసి సీక్వెల్ రూమర్స్.. వార్తల్లో నిజమెంత ?

Varanasi : నెట్టింట చక్కర్లు కొడుతున్న వారణాసి సీక్వెల్ రూమర్స్.. వార్తల్లో నిజమెంత ?

1 hour ago
మా జంట మీద పడి ఏడుస్తున్నారో ఎందుకో? స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

మా జంట మీద పడి ఏడుస్తున్నారో ఎందుకో? స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version