Varisu Twitter Review: వరిసు సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘వరిసు'(తెలుగులో ‘వారసుడు’). సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. రంజితమే, ది దళపతి.. వంటి పాటలు అలాగే ట్రైలర్ వంటివి సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. ముఖ్యంగా తమిళంలో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ‘వరిసు’ మూవీ తమిళంలో ఈరోజు అనగా జనవరి 11న విడుదల కాబోతుంది. ఆల్రెడీ తమిళంలో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఆ రిపోర్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం రండి :

1) హీరో ఎంట్రీ చాలా సింపుల్ గా, సూపర్ గా ఉందట.

2) ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉందని తెలుస్తుంది.

3) ‘ది బాస్ రిటర్న్’ అనే లైన్ తో ఇంటర్వెల్ పడింది.

4) జయసుధ – విజయ్ కాంబినేషన్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగున్నాయట.

5) యోగిబాబు కామెడీ బాగుంది.

6) తమన్ మ్యూజిక్ అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయని తెలుస్తుంది

7) వంశీ పైడిపల్లి డైరెక్షన్ .. ఫస్ట్ హాఫ్ ను బాగా తీసాడట. సెకండ్ హాఫ్ కొంత బోర్ కొట్టించాడట. క్లైమాక్స్ కూడా ల్యాగ్ ఉందని తెలుస్తుంది.

8) విజయ్ అభిమానులకు అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ మూవీ కనెక్ట్ అవుతుందట.

9) దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్.. చాలా రిచ్ గా ఉన్నాయని తెలుస్తుంది.

10) ఓవరాల్ గా తమిళంలో పాజిటివ్ టాక్ ను రప్పించుకుంది ‘వరిసు’ .

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus