Varsha: ‘జబర్దస్త్’ ఫేమ్ వర్ష లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్.!

కెరీర్ ప్రారంభంలో ‘టిక్ టాక్’ వీడియోలు చేసి పాపులర్ అయిన వర్ష.. తక్కువ టైంలోనే తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంది. అటు తర్వాత ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. తన కామెడీ టైమింగ్ తో అలాగే గ్లామర్ తో ‘జబర్దస్త్’ లో యాంకర్లను మించి అందంగా కనిపిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అలాగే తోటి కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఈమె (Varsha) చేసే స్కిట్స్..కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

అంతేకాదు వీరి మధ్య రొమాంటిక్ ట్రాక్ లు కూడా షోలో హైలెట్ అవుతుంటాయి. నిజంగానే ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్టు ఉంటుంది వీరి హడావిడి. ఇదంతా టి.ఆర్.పి కోసం సదర్ ఛానల్ వారు ప్రయోగిస్తున్న ట్రిక్ అని ఎక్కువ మందికే తెలుసు. ఇదిలా వర్ష గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ అవుతుంటాయి. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus