Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Varanasi జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » Varun Tej: కొత్త సినిమా ప్రకటించిన వరుణ్‌తేజ్‌… అమ్మాయిలకు నచ్చే బ్యాక్‌డ్రాప్‌!

Varun Tej: కొత్త సినిమా ప్రకటించిన వరుణ్‌తేజ్‌… అమ్మాయిలకు నచ్చే బ్యాక్‌డ్రాప్‌!

  • January 20, 2025 / 01:07 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: కొత్త సినిమా ప్రకటించిన వరుణ్‌తేజ్‌… అమ్మాయిలకు నచ్చే బ్యాక్‌డ్రాప్‌!

కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈతూరి నవ్వించేకి వస్తుండా అంటూ కొత్త సినిమాను అనౌన్స్‌ చేశాడు వరుణ్‌తేజ్‌ (Varun Tej). ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటనను విడుదల చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ నిర్మిస్తున్నాయి. వరుణ్‌ తేజ్‌కి ఇది 15వ సినిమా కావడం గమనార్హం. నిజానికి ఈ సినిమా గురించి చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

Varun Tej

రాయలసీమ నేపథ్యంలో సాగనున్నట్టు ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ అనే పాత్రలో కనిపిస్తాడని సమాచారం. అంతేకాదు సినిమా పేరు కూడా అదే అని అంటున్నారు. రాయలసీమ యాసలోనే ఈ సినిమాను ‘ఎక్స్‌’లో ప్రకటించాడు వరుణ్‌తేజ్‌. ఇండో – కొరియన్‌ హారర్‌ కామెడీ సినిమా ఇది. థ్రిల్‌, హాస్యం మేళవింపుతో మేర్లపాక గాంధీ స్క్రిప్ట్‌ సిద్ధం చేశారు. మార్చిలో ఈ సినిమా పనులు మొదలవుతాయట. కొరియన్‌ సినిమాలు, కొరియన్‌ కుర్రాళ్లు, కొరియన్‌ ఫుడ్‌..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సైఫ్‌పై దాడి కేసు.. నిందితుణ్ని పట్టుకున్న పోలీసులు.. ఎక్కడంటే?
  • 2 జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై మాధవీ లత కంప్లైంట్‌... మరి ‘మా’ ఏం చేస్తుందో?
  • 3 ఈ సీన్లు ఫస్ట్ కట్ లో ఎందుకు రిలీజ్ చేసావ్ సుక్కు!

వీటికి మన దగ్గర ఆసక్తి ఎక్కువ. కొరియన్‌ కుర్రాళ్లు బీటీఎస్‌ బ్యాచ్‌ అని మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) ఈ సినిమాలో బీటీఎస్‌ రిఫరెన్స్‌ను తీసుకుంటారో లేదో చూడలి. ఇక వ‌రుణ్ తేజ్ ‘మ‌ట్కా’ (Matka) సినిమాతో గతేడాది వచ్చినా.. ప్రేక్షకులు ఆదరించలేదు. కరుణ కుమార్‌ (Karuna Kumar) డైరెక్ట్‌ చేసిన ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర ఫెయిలైంది. దీంతో వరుణ్‌ చాలా ఆలోచించి ఈ కథను ముందుకు తీసుకొస్తున్నాడు అని అర్థమవుతోంది.

ప్రేమకథలతో తిరిగి ట్రాక్‌ ఎక్కినట్లు కనిపించిన వరుణ్‌.. కమర్షియల్‌ సినిమాల వైపు వెళ్లి వరుస పరాజయాలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు కామెడీ లైన్‌లోకి వచ్చి ట్రాక్‌ ఎక్కాలని చూస్తున్నాడని అర్థమవుతోంది. ఇక ఈ సినిమా నిర్మాణలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ భాగస్వామి అయింది. అనుష్క (Anushka Shetty) ‘ఘాటి’ (Ghaati) సినిమాలో కూడా వారు భాగస్వాములు. క్రిష్‌ చేసే సినిమాలకు ఎక్కువగా నిర్మాణ భాగస్వామిగా ఈ బ్యానర్‌ ఉండేది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Varun Tej

Also Read

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

related news

2026 Tollywood: చిరు,చరణ్ టు అఖిల్.. ఈ ఏడాది ఈ హీరోలు కంబ్యాక్ ఇస్తారా?

2026 Tollywood: చిరు,చరణ్ టు అఖిల్.. ఈ ఏడాది ఈ హీరోలు కంబ్యాక్ ఇస్తారా?

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

trending news

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

10 mins ago
The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

4 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

7 hours ago
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

9 hours ago
Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

1 day ago

latest news

Bhartha Mahasayulaku Wignyapthi Trailer: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ, మంచు విష్ణు పై సెటైర్లతో ఫన్

Bhartha Mahasayulaku Wignyapthi Trailer: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ, మంచు విష్ణు పై సెటైర్లతో ఫన్

1 hour ago
Rajasaab : ‘రాజాసాబ్’ జర్మనీ & స్వీడన్ విడుదలపై ఎట్టకేలకు స్పష్టత

Rajasaab : ‘రాజాసాబ్’ జర్మనీ & స్వీడన్ విడుదలపై ఎట్టకేలకు స్పష్టత

2 hours ago
Meenakshi Chaudhary :”నా జీవితంలో రెండు టార్గెట్లను రీచ్ అయ్యాను”.. మూడోది ఏంటంటే : మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary :”నా జీవితంలో రెండు టార్గెట్లను రీచ్ అయ్యాను”.. మూడోది ఏంటంటే : మీనాక్షి చౌదరి

3 hours ago
Pawan – Surender: పవన్‌ సినిమా స్టోరీ లైన్‌ ఇదేనా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనా?

Pawan – Surender: పవన్‌ సినిమా స్టోరీ లైన్‌ ఇదేనా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనా?

3 hours ago
Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version