Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Venkatesh Daggubati: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫార్ములానే ‘ఏకే 47’ కి కూడా..!

Venkatesh Daggubati: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫార్ములానే ‘ఏకే 47’ కి కూడా..!

  • December 12, 2025 / 01:25 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh Daggubati: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫార్ములానే ‘ఏకే 47’ కి కూడా..!

విక్టరీ వెంకటేష్(Venkatesh Daggubati) ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో రూ.300 కోట్ల బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ సినిమాకి గాను వెంకటేష్ అందుకున్న పారితోషికం రూ.20 కోట్లు అలాగే లాభాల్లో వాటా కూడా..! ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’… అనే సినిమా చేస్తున్నారు. ‘ఏకే 47’ అనేది ఈ సినిమాకి సబ్‌ టైటిల్. ఎక్కువమంది పలకడానికి వీలుగా ఆ షార్ట్ టైటిల్ పెట్టారు.

Venkatesh Daggubati

థ్రిల్లర్ జోనర్ కి ఫ్యామిలీ టచ్ ఇస్తూ త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఇది. ‘నువ్వు నాకు నచ్చావ్’ ‘మల్లేశ్వరి’ సినిమాల రేంజ్లో ఫన్ కూడా ఉంటుంది. త్రివిక్రమ్ రైటింగ్లో వెంకటేష్ చేసిన ఆ 2 సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ చేస్తున్న సినిమా ‘ఏకే 47’.టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ సినిమా.స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది అని అంటున్నారు. రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

Sankranthiki Vasthunam Movie 25 Days Total Worldwide Collections

వెంకటేష్ అలాగే కొంతమంది నటీనటుల పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. శ్రీనిధి శెట్టి వెంకటేష్ కి జోడీగా నటిస్తుంది. 2026 సమ్మర్ కి రిలీజ్ అని ఇటీవల ప్రకటించారు. కానీ అది దసరా లేదా 2027 సంక్రాంతికి వరకు అవ్వొచ్చని తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ‘ఏకే 47 ‘ కి కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫార్ములానే అప్లై చేస్తున్నాడట వెంకటేష్.

adharsha kutumbham ak47

ఈ సినిమా కోసం వెంకటేష్ రూ.30 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు.అలాగే లాభాల్లో వాటా కూడా తీసుకుంటారట వెంకీ. ప్రస్తుతం వెంకటేష్ చేతిలో మరో సినిమా లేదు. ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ సినిమాలో కేమియో చేశారు వెంకీ. అటు తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అదర్‌ సైడ్‌ ఆఫ్‌ రజనీకాంత్‌.. సినిమాల్లో కన్నా ఈ విషయాల్లోనే పెద్ద సూపర్‌స్టార్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ak 47
  • #sankranthiki vastunnam
  • #trivikram
  • #Venkatesh
  • #venkatesh 77

Also Read

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

related news

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

trending news

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

1 hour ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

19 hours ago
Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

19 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

19 hours ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

20 hours ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

1 day ago
Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version