Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Venu Swamy: ఈ విషయాలకు సంబంధించి వేణుస్వామి అంచనాలు తప్పాయని తెలుసా?

Venu Swamy: ఈ విషయాలకు సంబంధించి వేణుస్వామి అంచనాలు తప్పాయని తెలుసా?

  • June 10, 2024 / 04:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venu Swamy: ఈ విషయాలకు సంబంధించి వేణుస్వామి అంచనాలు తప్పాయని తెలుసా?

ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన వేణుస్వామి ఈ మధ్య కాలంలో చెప్పిన విషయాలలో చాలా విషయాలు నిజం కాలేదు. వారం రోజుల క్రితం వరకు కూడా ప్రముఖ జ్యోతిష్కునిగా వేణుస్వామి పేరు మారుమ్రోగిన సంగతి తెలిసిందే. అయితే వరుసగా వేణుస్వామి అంచనాలు తప్పడం ఆయన కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపింది. అయితే వేణుస్వామి జాతకం అంచనాలు గతంలో కూడా తప్పాయని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. వేణుస్వామి ప్రభాస్ (Prabhas)  కెరీర్ గురించి, ఆరోగ్యం గురించి ఎన్నో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

ప్రభాస్ సినిమాలలో ఒక సినిమా ఆగిపోతుందనే అర్థం వచ్చేలా ఆయన కామెంట్లు చేశారు. అయితే ప్రభాస్ సలార్ (Salaar) సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోగా ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై భారీగా అంచనాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కల్కి (Kalki) ఈ నెలలో విడుదల కానుండగా ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందని ప్రభాస్ రేంజ్ కు అనుగుణంగా కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మనమే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 సత్యభామ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 లవ్ మౌళి సినిమా రివ్యూ & రేటింగ్!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నాలుగో పెళ్లి, శ్రీజ మళ్లీ పెళ్లి చేసుకుంటారంటూ వేణుస్వామి చెప్పగా ఆ జాతకాలు సైతం నిజమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అటు కేసీఆర్ ఇటు జగన్ విషయంలో వేణుస్వామి అంచనాలు పూర్తిగా తప్పాయి. ఆయన ఊహించని వ్యక్తులు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు సీఎం అయ్యారు. హీరోయిన్ శ్రీలీల (Sreeleela) గురించి వేణుస్వామి చెప్పిన జాతకానికి ఫుల్ రివర్స్ లో ఆమె కెరీర్ ఉంది.

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని వేణుస్వామి అంచనాలు వేయగా ఆ అంచనాలు సైతం నిజం కాలేదనే సంగతి తెలిసిందే. ఈ విధంగా వేణుస్వామి ఏ విషయం గురించి అంచనా వేసినా ఆ అంచనాలకు రివర్స్ లో జరుగుతుండటం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Prabhas
  • #venu swamy

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

related news

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

3 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

21 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

23 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

1 day ago

latest news

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

54 mins ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

1 hour ago
CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

2 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

3 hours ago
Ramayana: ‘రామాయణ’కు ‘ఆదిపురుష్‌’ భయం పట్టుకుందా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version