Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » దాదా సాహేబ్‌ అవార్డు గ్రహీత.. ప్రముఖ డైరక్టర్‌ ఇకలేరు!

దాదా సాహేబ్‌ అవార్డు గ్రహీత.. ప్రముఖ డైరక్టర్‌ ఇకలేరు!

  • April 5, 2025 / 11:05 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దాదా సాహేబ్‌ అవార్డు గ్రహీత.. ప్రముఖ డైరక్టర్‌ ఇకలేరు!

హిందీ సినిమా పరిశ్రమలో శుక్రవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్‌ కుమార్ (Manoj Kumar) (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరికృష్ణ గోస్వామి అలియాస్‌ మనోజ్‌ కుమార్‌ పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Manoj Kumar

Veteran actor director Manoj Kumar is no more

1937లో జన్మించిన మనోజ్‌ కుమార్.. 1957లో ‘ఫ్యాషన్‌’ అనే సినిమాతో బాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలుత ‘కాంచ్‌ కీ గుడియా’ అనే సినిమాలో నటనతో మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత దర్శకుడిగా, రచయితగా, నటుడిగా చాలా సినిమాలు చేశారు. 40 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమకు సేవలు అందించారు. అగ్రహీరోలతోనే ఎక్కువగా సినిమాలు రూపొందించారు. అమితాబ్‌ బచ్చన్‌ హీరోగా 1974లో మనోజ్‌ తెరకెక్కించిన ‘రోటీ కపడా ఔర్‌ మకాన్‌’ (Roti Kapda Aur Makaan) బాలీవుడ చరిత్రలోనే అతి పెద్ద విజయం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్!
  • 2 Jack Trailer: బొమ్మరిల్లు భాస్కర్ క్లాస్ కి సిద్ధు మాస్ మిక్సైన జాక్!
  • 3 నాని మెగా ప్యారడైజ్ లీకులు!

మనోజ్‌ సినిమా అంటే బ్లాక్‌బస్టర్‌ బొమ్మ అనే మాట ఆ రోజుల్లో బాలీవుడ్‌లో ఎక్కువగా వినిపించేది. అలాగే దేశభక్తి సినిమాలు తెరకెక్కించడంతో దిట్ట అని పేరు సంపాదించి ‘భరత్‌ కుమార్‌’గా అందరికీ గుర్తుండిపోయారు. ‘షహీద్’ (1965), ‘ఉపకార్’ (1967), ‘పురబ్ ఔర్ పశ్చిమ్’ (1970) వంటి అనేక దేశభక్తి చిత్రాలు ఆయన నుండి వచ్చాయి. వీటిని తెరకెక్కించడమే కాదు.. కొన్ని కీలక పాత్రల్లోనూ నటించారు కూడా.

Veteran actor director Manoj Kumar is no more

చిత్ర పరిశ్రమకు మనోజ్‌ కుమార్‌ చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 1992లో పద్మశ్రీ పురస్కారం, 2015లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డులతో సత్కరించింది. ‘హరియాలీ ఔర్ రాస్తా’, ‘వో కౌన్ థీ’, ‘హిమాలయ్ కి గాడ్ మే’, ‘దో బదన్’, ‘పత్తర్ కే సనమ్’, ‘నీల్ కమల్’, ‘క్రాంతి’ లాంటి గొప్ప సినిమాలు ఆయన ఫిల్మోగ్రఫీలో ఉన్నాయి. ఇక మనోజ్‌ మృతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ తదితర ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manoj Kumar

Also Read

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

Mirai Collections: 9వ రోజు మళ్ళీ కుమ్మింది

related news

Sandeep Reddy Vanga: సుకుమార్‌లా మారుతున్న సందీప్‌ వంగా.. తన గురువు శిష్యుడితో..

Sandeep Reddy Vanga: సుకుమార్‌లా మారుతున్న సందీప్‌ వంగా.. తన గురువు శిష్యుడితో..

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

Rajashekhar: ఇటు విలన్‌.. అటు రీమేక్‌.. రాజశేఖర్‌ ప్లానింగ్‌ ఏంటి? ఓకేనా!

Rajashekhar: ఇటు విలన్‌.. అటు రీమేక్‌.. రాజశేఖర్‌ ప్లానింగ్‌ ఏంటి? ఓకేనా!

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

trending news

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

3 hours ago
OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

6 hours ago
Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

7 hours ago
Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

8 hours ago
Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

13 hours ago

latest news

అవార్డిస్తాం అంటే జోక్‌ అనుకున్న స్టార్‌ హీరో.. ఎవరో తెలుసు కదా?

అవార్డిస్తాం అంటే జోక్‌ అనుకున్న స్టార్‌ హీరో.. ఎవరో తెలుసు కదా?

8 hours ago
ఆ సింగర్‌ డెత్‌ వెనుక ఏం జరిగింది? సీఎం అలా ఎందుకన్నారు?

9 hours ago
Og Premiere: మనమూ ముందుకెళ్దాం.. పవన్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌కి పవన్‌ ఓకే చెబుతారా?

Og Tickets: లక్షలు పెట్టి ఫస్ట్‌ టికెట్‌ కొన్నారు.. ‘ఓజీ’ మేనియాకు ఇదొక నిదర్శనం

Gaddalakonda Ganesh:  6 ఏళ్ళ ‘గద్దలకొండ గణేష్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version