Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Vijay, Samantha: విజయ్‌ – సమంత ‘ఖుషి’ అలా ముగిస్తారా!

Vijay, Samantha: విజయ్‌ – సమంత ‘ఖుషి’ అలా ముగిస్తారా!

  • October 18, 2022 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay, Samantha: విజయ్‌ – సమంత ‘ఖుషి’ అలా ముగిస్తారా!

టాలీవుడ్‌ సినిమా అంటే ఓ లెక్క ఉంది. సినిమా ఇలానే ఉండాలి, ఇలానే ఉంటే చూస్తాం అని ప్రేక్షకులు అనకపోయినా.. కొన్ని రకాల సినిమాలు చూడరు. పక్క పరిశ్రమలో హిట్‌ అయ్యింది కదా అని సేమ్‌ కాన్సెప్ట్‌, సేమ్‌ ప్లాట్‌, సేమ్‌ క్లైమాక్స్ తీసుకుంటాం అంటే ప్రేక్షకులు ఓకే అనరు. గతంలో ఇలా వచ్చిన సినిమాలు చాలావరకు పరాజయం పాలయ్యాయి. ముఖ్యంగా శాడ్‌ క్లయిమాక్స్‌లు మనకు అస్సలు అచ్చిరావు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? తెలుగులో ఓ సినిమాకు శాడ్‌ ఎండింగ్‌ ఉండబోతోంది అని టాక్‌.

విజయ్ దేవరకొండ – సమంత కాంబినేషన్‌లో శివ నిర్వాణతో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అదే ‘ఖుషి’. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా క్లయిమాక్స్‌ విషాదాంతం అని తెలుస్తోంది. సినిమా ప్రారంభంలోనే ఆ సన్నివేశాలు చూపించి, ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్‌ రూపంలో మిగిలిన సీన్స్‌ చూపించేలా స్క్రీన్‌ప్లే రాసుకున్నారట. దీంతో విషాదాంతం కానీ.. విషాదాం కాదు అని అంటున్నారు. అయితే ఈ విషయంలో టీమ్‌ ఫైనల్‌ డెసిషన్‌ తీసుకుందా లేదా అనేది చూడాలి.

ఇక సినిమా పేరుకు తగ్గట్టే మంచి ప్రేమకథ అంటున్నారు. శివ నిర్వాణ ఇలాంటి హార్ట్‌ టచింగ్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రెస్‌. అయితే ఆయన సినిమాల్లో ప్రేమలో విఫలం అనేది ఉంటుంది కానీ, జీవితంలో ఫెయిల్యూర్‌ ఉండదు. మరి ‘ఖుషి’లో శాడ్‌ ఎండింగ్‌ని ఎలా హ్యాండిల్‌ చేస్తారో చూడాలి. తెలుగులో అయితే ఇలాంటి కథలకు ఆదరణ తక్కువే. మహేష్‌బాబు ‘బాబి’, అల్లరి నరేశ్‌ ‘ప్రాణం’, నాని ‘భీమిలి కబడ్డీ జట్టు’ లాంటివి ఇలాంటి శాడ్‌ ఎండింగ్‌తో వచ్చిన రీసెంట్‌ సినిమాలు. ఈ మూడు ఫలితాలు మీకు తెలిసినవే.

మరి పాత సినిమాల ఫలితాలు తెలిసి కూడా శివ నిర్వాణ ఎందుకు శాడ్‌ ఎండింగ్‌ అనుకుంటున్నారో చూడాలి. సినిమా కథకు అవసరమా అంటే.. దాన్ని బాగా హ్యాండిల్‌ చేయాలి. ‘టక్‌ జగదీష్‌’ లాంటి ఇబ్బందికర ఫలితం (సినిమా హిట్‌ అని నాని అంటారు అనుకోండి) అందుకున్న తర్వాత ఇలాంటి ప్రయోగం ఎంతవరకు ఓకేనో శివ నిర్వాణనే చెప్పాలి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kushi
  • #Mythri Movie Makers
  • #Samantha
  • #Shiva Nirvana
  • #Vijay Deverakonda

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

related news

Madhavi Latha: మీరేం అంత పత్తిత్తులు కాదు.. సమంత రెండో పెళ్లి ట్రోల్స్ పై మాధవీలత కామెంట్స్

Madhavi Latha: మీరేం అంత పత్తిత్తులు కాదు.. సమంత రెండో పెళ్లి ట్రోల్స్ పై మాధవీలత కామెంట్స్

Samantha: రాజ్ ఇంటి పేరు వద్దనుకుంటున్న సమంత..?

Samantha: రాజ్ ఇంటి పేరు వద్దనుకుంటున్న సమంత..?

Samantha: సమంత-రాజ్ ల వెకేషన్ మూడ్ ఆన్…!

Samantha: సమంత-రాజ్ ల వెకేషన్ మూడ్ ఆన్…!

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

14 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

14 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

16 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

16 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

17 hours ago

latest news

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

14 hours ago
Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

17 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

19 hours ago
Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

19 hours ago
Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version