Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: తన కెరీర్లో ఇప్పటివరకు చేయని రోల్ చేస్తున్న విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda: తన కెరీర్లో ఇప్పటివరకు చేయని రోల్ చేస్తున్న విజయ్ దేవరకొండ!

  • September 7, 2023 / 12:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: తన కెరీర్లో ఇప్పటివరకు చేయని రోల్ చేస్తున్న విజయ్ దేవరకొండ!

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా.. నిన్నుకోరి, మజిలీ వంటి హిట్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో రీసెంట్ గా వచ్చిన సినిమా ఖుషి. విడుదలైన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద హిట్ గా నిలిచింది. అలాగే దాదాపు రూ.70కోట్లకు పైగా వసూలు చేసి విజయ్ కెరీర్లో మరో బిగ్గెస్ట్ సక్సెస్ ఫుల్ సినిమాగా నిలిచింది.

విజయ్ దేవరకొండ తన కెరీర్లో ఇప్పటి వరకు పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు ఊహించని విధంగా భారీ సక్సెస్ అయ్యాయి. ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ మూటగట్టుకున్న విజయ్ ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చాడని చెప్పాలి. ఈ సినిమా విజయం సాధించడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే విజయ్ ఇప్పటి వరకు లవ్ స్టోరీ సినిమాలే తీస్తారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.

ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని తానే స్వయంగా వెల్లడించాడు. విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా సూపర్ హిట్ అవుతుందని టాక్ ఇండస్ట్రీలో గట్టి టాక్ నడుస్తోంది. విజయ్ కెరీర్ లో ఇప్పటివరకు చేయనటువంటి కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీలో విజయ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడట. ఈ సినిమా కథ నిజ జీవితంలోని సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై రౌడీ భాయ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. చూడాలి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకుంటారో..!

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay Deverakonda

Also Read

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

44 mins ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

2 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

3 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago

latest news

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

11 mins ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

3 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

11 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version