Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Vijay Deverakonda: కొత్త సినిమాపై విజయ్‌ ఓపిక నశించిందా.. అలా అన్నాడా?

Vijay Deverakonda: కొత్త సినిమాపై విజయ్‌ ఓపిక నశించిందా.. అలా అన్నాడా?

  • January 25, 2023 / 04:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Deverakonda: కొత్త సినిమాపై విజయ్‌ ఓపిక నశించిందా.. అలా అన్నాడా?

‘లైగర్‌’ సినిమా పరాజయం తర్వాత వెంటనే మరో సినిమా విడుదల చేసి కోలుకుందాం, అభిమానులకు ఆనందాన్నిద్దాం అనుకున్న విజయ్‌ దేవరకొండకు ఆ అవకాశం దక్కలేదు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ‘లైగర్‌’ పరాజయం ఒకవైపు అయితే, మరోవైపు ‘ఖుషి’ సినిమా తాత్కాలికంగా ఆగిపోవడం ఒకటి. ఈ లాంగ్‌ గ్యాప్‌పై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న విజయ్‌ దేవరకొండ ఇప్పుడు రియాక్ట్‌ అయ్యారని సమాచారం. ఏదో విషయం తేల్చండి అని అడుగుతున్నారట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో విజయ్ దేవరకొండ – సమంత ప్రధాన పాత్రల్లో ‘ఖుషి’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా.. సమంత అనారోగ్యంతో ఆగిపోయింది. ఎప్పుడు తిరిగి షూటింగ్‌ మొదలుపెడతారు అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. సమంత తిరిగి కోలుకొని వస్తే కానీ షూట్‌ మొదలవ్వదు అనేది తెలిసిందే. అయితే సమంత ఇంత త్వరగా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ ఆమె కోలుకున్నా తొలి ప్రాధాన్యం ‘శాకుంతలం’ సినిమాకు ఇస్తుంది అనేది ఎవరైనా చెప్పగలరు.

ఎందుకంటే ఆ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న సమంత త్వరలో హైదరాబాద్‌ వచ్చి ఆ సినిమా షూట్‌ మొదలుపెడుతుంది అంటున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌, ‘ఖుషి’ రెండూ బ్యాలెన్స్‌ చేసేలా ప్రయత్నాలు చేస్తోందట. ఇక విజయ్‌ వైపు నుండి చూస్తే ఇప్పటికే రెండు నెలలపైనే బ్రేక్ వచ్చేసింది. దీంతో కచ్చితంగా ఫిబ్రవరిలో సినిమా మొదలుపెడతారా లేదా చెప్పండి.. లేదంటే నేను తర్వాతి సినిమా షురూ చేస్తా అని విజయ్‌ అంటున్నాడు.

గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్‌ ఓ సినిమా ఇటీవల అనౌన్స్‌ అయిన విషయం తెలిసిందే. విజయ్‌ ఇప్పుడు ఆ సినిమా గురించే కంగారు పెడుతున్నారని టాక్‌. అయితే మరి మైత్రీ మూవీ మేకర్స్‌ టీమ్‌ ఏమంటుంది అనేది చూడాలి. దాని బట్టే విజయ్‌ కొత్త సినిమా ఆధారపడి ఉంటుంది అని చెప్పొచ్చు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kushi
  • #Mythri Movie Makers
  • #Samantha
  • #Shiva Nirvana
  • #Vijay Deverakonda

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

16 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

17 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

17 hours ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

19 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

19 hours ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

17 hours ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

18 hours ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

19 hours ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version