Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Vijay Deverakonda: రజనీ సినిమా ఫలితాలపై విజయ్‌ దేవరకొండ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నాడంటే?

Vijay Deverakonda: రజనీ సినిమా ఫలితాలపై విజయ్‌ దేవరకొండ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నాడంటే?

  • August 23, 2023 / 09:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Deverakonda: రజనీ సినిమా ఫలితాలపై విజయ్‌ దేవరకొండ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నాడంటే?

ఏదైనా పరిస్థితిని మనం చూసే విధానం వేరు, విజయ్‌ దేవరకొండ చూసే విధానం వేరు. ఈ మాట మేం అనడం లేదు. ఆయన మాటలే అనిపిస్తుంటాయి. దానికి ఆయన యాటిట్యూడట్‌ అని పేరు పెడితే… నెటిజన్లు రకరకాలుగా పేర్లు పెడుతుంటారు. అవన్నీ వదిలేస్తే విజయ్‌ మాటలు ఒక్కోసారి డిఫరెంట్‌గా అనిపిస్తాయి. అలా మాట్లాడితే ఎవరైనా, ఏమైనా అనుకుంటారా అనే డౌట్‌ కూడా లేకుండా విజయ్‌ మాట్లాడేస్తుంటాడు. తాజాగా రజనీకాంత్‌ కెరీర్‌ గురించి మాట్లాడాడు మన రౌడీ హీరో.

‘లైగర్’ తో భారీ అపజయాన్ని మూటగట్టుకున్న (Vijay Deverakonda) విజయ్‌ దేవరకొండ, ఆ సినిమా ప్రచారంలో చూపించిన యాటిట్యూడ్‌తో ఇంకాస్త అపప్రద అందుకున్నాడు. అయితే ఇప్పుడు ‘ఖుషి’ సినిమా ప్రచారంలో కూడా అలానే మాట్లాడుతున్నాడు. అయితే ‘లైగర్‌’ టైమ్‌ పరిస్థితి ఇప్పుడు లేదు. ఇటీవల తమిళనాడులో ‘ఖుషి’ సినిమా ప్రచారంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ… రజనీకాంత్, చిరంజీవి మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రజనీ సినిమా ఫలితాల ప్రస్తావించడంతో ఆ మాటలు వైరల్‌గా మారాయి.

రజినీకాంత్ ఇటీవల నటించిన ఐదారు సినిమాలు ప్లాప్ అయ్యాయి, కానీ ఆయన ‘జైలర్’ అని వచ్చేసరిఇక… బ్లాక్‌బస్టర్‌ విజయం అందించారు ప్రేక్షకులు. అలాగే చిరంజీవి ఇండస్ట్రీని మార్చేశారు.. సరైన దర్శకుడు ఆయన ఎనర్జీకి తగ్గట్టుగా సినిమా చేస్తే మరోసారి భారీ విజయం పక్కా అని కామెంట్‌ చేశాడు. సినిమా ఫలితాల ఆధారంగా నటీనటులను అంచనా వేయకూడదు అనేది విజయ్ దేవరకొండ చెప్పిన మాట. రజినీకాంత్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లు ఇచ్చినా… ‘జైలర్’ లాంటి బ్లాక్ బస్టర్‌తో బౌన్స్‌ బ్యాక్‌ అయ్యారు.

Rajinikanth vs Chiranjeevi1

కాబట్టి ఇప్పుడు ఆయన సినిమాలు నోరు మూసుకుని చూడాలి. చిరంజీవికి కూడా బ్యాక్ టు బ్యాక్ ఏడు ఫ్లాప్‌లు వచ్చి ఉండొచ్చు. కానీ ఆయన సరైన సినిమా చేస్తే అందరూ చూశారు. దానికి ‘వాల్తేరు వీరయ్య’నే నిదర్శనం అని అన్నాడు విజయ్‌. ఇప్పుడు ఆయన మరోసారి అలాంటి కథతో వస్తారని, అప్పుడు అందరూ చూస్తారని ఆయన మాటల సారాంశం. చిరంజీవి ఇండస్ట్రీని చాలా మార్చేశారు. యాక్షన్, డ్యాన్స్ అన్నీ ఆయనచ్చాక మారిపోయాయి. ఇండస్ట్రీలోకి రావడానికి చాలామందికి ఆయన ఆదర్శం, స్ఫూర్తి అంటూ చిరు గురించి చెప్పాడు విజయ్‌ దేవరకొండ.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajinikanth
  • #Vijay Deverakonda

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

16 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

17 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

20 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

19 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

20 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

21 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

23 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version