Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Vijay Deverakonda: ఆ వార్తలపై విజయ్‌ మాటలు సరైనవేనా!

Vijay Deverakonda: ఆ వార్తలపై విజయ్‌ మాటలు సరైనవేనా!

  • February 23, 2022 / 12:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Deverakonda: ఆ వార్తలపై విజయ్‌ మాటలు సరైనవేనా!

దేశంలో అందరికీ వాక్‌ స్వాతంత్ర్యపు హక్క ఉంది. ఆ హక్కును సోషల్‌ మీడియాలో కూడా వాడుకోవచ్చు. ఎవరైనా మన గురించి తప్పుగా మాట్లాడితే… దానికి సమాధానం చెప్పొచ్చు, అవసరమైతే వారిని సంజాయిషీ అడగొచ్చు. ఇంకా కావాలంటే క్షమాపణలు కూడా చెప్పమనొచ్చు. అయితే తప్పు మాట్లాడిన, రాసినవాళ్లను తిట్టే అధికారం ఉంటుందా? అంటే లేదనే చెప్పాలి. దీనిపై అధికారిక రూల్స్‌, చట్టాలు లేవు కానీ. అది కనీస ఆలోచన. అయితే దీనికి విజయ్‌ దేవరకొండ తుంగలో తొక్కారా? అవుననే అంటున్నారు నెటిజన్లు.

Click Here To Watch

విజయ్‌ దేవరకొండతో ఓ హీరోయిన్‌ పెళ్లి అంటూ ఆ మధ్య కొన్నేళ్ల క్రితం వార్తలు షికారు చేశాయి. ఆ హీరోయిన్‌కు అప్పటికే ఎంగేజ్‌మెంట్‌ అయ్యి, బ్రేకప్‌ అయ్యింది. విజయ్‌తో వరుస సినిమాలు చేయడం, బయట చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం లాంటివి చూసి ‘ఇద్దరూ పెళ్లి చేసుకుంటారేమో’ అని అనుకున్నారంతా. అదే కొంతమంది వార్తలుగా రాశారు. ఆ తర్వాత ఎలాంటి చప్పుడు లేదు. ఇప్పుడు మళ్లీ నాలుగైదు రోజుల క్రితం మళ్లీ అవే మాట వినిపించింది. దీనిపై విజయ్‌ దేవరకొండ ఇన్‌డైరెక్ట్‌గా స్పందించారు.

Massive announcements by Vijay Deverakonda in Corona crisis times

విజయ్‌ దేవరకొండ స్పందించడంలో తప్పేమీ లేదు. తను చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా చెప్పొచ్చు. ‘సోషల్‌ మీడియాలో, మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దు’ అంటూ ఏ స్క్రీన్‌షాట్‌ షేర్‌ చేసి చెప్పొచ్చు. కానీ విజయ్‌ వేరే విధానాన్ని ఎంచుకున్నాడు. ‘మళ్లీ ఏదో చెత్త విషయాలు’ అంటూ రాసుకొచ్చాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘As usual nonsense.. Don’t we just ❤️ da news!’. ఈ మాటలకు అర్థం అందరికీ తెలుసు. రాసిన విజయ్‌కి కూడా తెలుసు.

Vijay Deverakonda opens up about his marriage1

నాన్‌సెన్స్‌ వార్తలు రాశారు అని… బాధపడుతూ ఆయన ఏం రాశారో మీరూ చూశారు. సోషల్‌ ఇమేజ్‌ విషయంలో అందరితో పోటీ పడుతున్న విజయ్‌కి సోషల్‌ మీడియాలో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ట్రోలింగ్‌ చేసేవాళ్ల లాంగ్వేజ్‌కి అత్యంత దగ్గరగా విజయ్‌ కామెంట్‌ ఉందనేది వారి అభిప్రాయం. జరగని దానిని, జరగదు అనే దానిని చెప్పడానికి చాలా మాటలు ఉన్నాయి. పై మాటలే కావాలా అంటున్నారు కూడా.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika
  • #Rashmika Mandanna
  • #Vijay
  • #Vijay Deverakonda

Also Read

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

related news

రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’.. రాహుల్ రవీంద్రన్ ని తెగ తిడుతున్నారుగా..!

The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’.. రాహుల్ రవీంద్రన్ ని తెగ తిడుతున్నారుగా..!

Rashmika: రష్మిక ఆ రిస్క్‌ చేస్తుందా? ఆ యంగ్‌ హీరోయిన్‌ బయోపిక్‌లో నటిస్తుందా?

Rashmika: రష్మిక ఆ రిస్క్‌ చేస్తుందా? ఆ యంగ్‌ హీరోయిన్‌ బయోపిక్‌లో నటిస్తుందా?

Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Rashmika: ఫిబ్రవరిలో పెళ్లి.. ఇదేం రియాక్షన్‌ రష్మిక? ఇలా కూడా చెబుతారా?

Rashmika: ఫిబ్రవరిలో పెళ్లి.. ఇదేం రియాక్షన్‌ రష్మిక? ఇలా కూడా చెబుతారా?

trending news

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

47 mins ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

1 hour ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

2 hours ago
Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

3 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

4 hours ago

latest news

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

2 hours ago
Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

4 hours ago
Avatar: Fire and Ash: ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’… టాక్ ఇంత తేడా కొట్టిందేంటి?

Avatar: Fire and Ash: ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’… టాక్ ఇంత తేడా కొట్టిందేంటి?

5 hours ago
Director KK : దర్శకుడు కేకే (కిరణ్ కుమార్) మృతి పై వస్తున్న వార్తల్లో నిజమెంత..?

Director KK : దర్శకుడు కేకే (కిరణ్ కుమార్) మృతి పై వస్తున్న వార్తల్లో నిజమెంత..?

6 hours ago
Year End Movies: ఇయర్‌ ఎండింగ్‌ ఫుల్‌ సాలిడ్‌గా ప్లాన్‌ చేశారుగా.. ఎన్ని సినిమాలంటే?

Year End Movies: ఇయర్‌ ఎండింగ్‌ ఫుల్‌ సాలిడ్‌గా ప్లాన్‌ చేశారుగా.. ఎన్ని సినిమాలంటే?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version