Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

  • May 15, 2025 / 02:13 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ (Anurag Kashyap) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన వాడే. కానీ తర్వాత కాంట్రోవర్సీల్లో చిక్కుకుని సినిమా అవకాశాలు కోల్పోయాడు. ఇతను ఏం మాట్లాడినా ముక్కు సూటిగా మాట్లాడతాడు. తన మాటల్లో పచ్చి నిజం ఉంటుంది. కానీ దాన్ని వెంటనే డైజెస్ట్ చేసుకోవడం కష్టం. ఎందుకంటే అతను మాట్లాడే విధానం కొట్టినట్టు ఉంటుంది. ఏదేమైనా అతను బాలీవుడ్‌ కి దూరమయ్యాడు.

Vijay Sethupathi

Vijay Sethupathi comments about Puri Jagannadh movie offer

కొన్నాళ్లుగా సౌత్ సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తున్నాడు. త‌మిళ, మ‌ల‌యాళ సినిమాల్లో అతను విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. అనురాగ్ కశ్యప్ తన కూతురి పెళ్లి చేయడానికి చాలా కష్టాలు పడ్డాడట. అలియా పెళ్లి చేయడానికి అనురాగ్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడట. అలాంటి టైంలో అతన్ని విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఆదుకున్నాడట. ఈ విషయాన్ని అనురాగ్ కశ్యప్ ఓ సందర్భంలో వెల్లడించాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!
  • 2 Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!
  • 3 మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

Vijay Sethupathi Helped Anurag Kashyap Fund His Daughter Wedding (1)

అతను ఓ సందర్భంలో మాట్లాడుతూ.. “నా కూతురు ఆలియా కశ్యప్ పెళ్ళికి అవసరమైన డబ్బు నా దగ్గర లేదు. ఈ విషయాన్ని నేను అందరి దగ్గర చెప్పి సాయం అడిగే స్ట్రెంత్ నాకు లేదు. ఓ రోజు విజ‌య్ సేతుప‌తికి చెప్పాను. అతనితో నాకు కొంచెం బాండింగ్ ఉంది. అప్పుడు అతను.. ‘మేము సహాయం చేస్తాము’ అని చెప్పాడు. అతను చెప్పినట్టు నాకు ‘మ‌హారాజా’ తో (Maharaja) పాటు పలు సినిమాల్లో విలన్ ఛాన్సులు ఇప్పించి ఆదుకున్నాడు. అతని రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనిది” అంటూ అనురాగ్ కశ్యప్ చెప్పుకొచ్చాడు.

అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anurag Kashyap
  • #Vijay Sethupathi

Also Read

Shiva: ‘శివ’ సినిమాలో నాగార్జున అన్నకూతురు ఇప్పుడెలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?

Prabhas: సరిగ్గా 23 ఏళ్ళ క్రితం సినిమాల్లోకి ప్రభాస్ ఎంట్రీ…. కట్ చేస్తే అదే రోజున రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్!

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

related news

Maniratnam: మణిరత్నం లవ్‌ స్టోరీ: హీరో హీరోయిన్లు మారారు.. కథ మారలేదు..

Rajinikanth, Dhanush and Vijay Sethupathi: రజనీ, ధనుష్, సేతుపతి.. టాలీవుడ్ కి చెందిన వాళ్ళైతే స్టార్లు అయ్యేవాళ్ళా?

trending news

Shiva: ‘శివ’ సినిమాలో నాగార్జున అన్నకూతురు ఇప్పుడెలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?

Shiva: ‘శివ’ సినిమాలో నాగార్జున అన్నకూతురు ఇప్పుడెలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?

1 hour ago
Prabhas: సరిగ్గా 23 ఏళ్ళ క్రితం సినిమాల్లోకి ప్రభాస్ ఎంట్రీ…. కట్ చేస్తే అదే రోజున రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్!

Prabhas: సరిగ్గా 23 ఏళ్ళ క్రితం సినిమాల్లోకి ప్రభాస్ ఎంట్రీ…. కట్ చేస్తే అదే రోజున రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్!

1 hour ago
Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

3 hours ago
Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

6 hours ago
Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

6 hours ago

latest news

Allari Naresh: 41 రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి.. ఎలా చేశారో చెప్పిన అల్లరి నరేశ్‌!

60 mins ago
Anu Emmanuel: స్టార్‌ హీరోలతో సినిమాలపై అను ఇమ్మాన్యుయేల్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Anu Emmanuel: స్టార్‌ హీరోలతో సినిమాలపై అను ఇమ్మాన్యుయేల్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

1 hour ago
Chiranjeevi: ‘భోళా శంకర్’ జోడీ మరోసారి?

Chiranjeevi: ‘భోళా శంకర్’ జోడీ మరోసారి?

1 hour ago
Bhagyashri Borse: ‘గోల్డెన్‌ డేస్‌’ గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేసిన భాగ్యశ్రీ భోర్సే.. ఏమందంటే?

DC Movie: దర్శకుడికి జోడీగా బోల్డ్ బ్యూటీ.. ఏకంగా రూ.2 కోట్లు పారితోషికం?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version