Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay Thalapathy, Thaman: ఆ విద్యార్థికి అండగా నిలబడ్డ హీరో విజయ్.. గ్రేట్ హీరో అంటూ?

Vijay Thalapathy, Thaman: ఆ విద్యార్థికి అండగా నిలబడ్డ హీరో విజయ్.. గ్రేట్ హీరో అంటూ?

  • August 27, 2024 / 04:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Thalapathy, Thaman: ఆ విద్యార్థికి అండగా నిలబడ్డ హీరో విజయ్.. గ్రేట్ హీరో అంటూ?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy)  మరికొన్ని రోజుల్లో ది గోట్  (The Greatest of All Time ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా విజయ్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని దర్శకుడు వెంకట్ ప్రభుకు (Venkat Prabhu) సైతం ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా ఒక విద్యార్థికి అండగా నిలబడి విజయ్ వార్తల్లో నిలిచారు. తమిళనాడు రాష్ట్రంలోని కోవిల్ పట్టికి చెందిన ఒక స్టూడెంట్ కు విజయ్ అండగా నిలబడ్డారు.

Vijay Thalapathy, Thaman

ఒక విద్యార్థి కూలి పనులు చేసుకుంటూ కాలేజ్ లో చదువుకుంటున్నాడని తెలిసిన వెంటనే విజయ్ విద్యార్థి చదువు కోసం 25,000 రూపాయల సహాయం చేయడంతో పాటు ఆ విద్యార్థి చదువు బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆ విద్యార్థి రోజుకు 5 గంటలు మూటలు మోస్తూ రాత్రి బస్సు దొరకకపోతే కిలోమీటర్లు నడిచి ఇంటికి వెళ్లేవాడట. విజయ్ విద్యార్థికి అండగా నిలవడంతో పాటు కుటుంబానికి ఒక నెలకు సరిపడా వస్తువులను అందించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 దేవర టీం క్లారిటీ ఇచ్చేసింది.. భయపెడతారట?
  • 2 పెళ్లిళ్ల పై మరోసారి సీనియర్ నరేష్ ఊహించని కామెంట్లు.!
  • 3 బ్యాండేజ్లతో మంచు లక్ష్మీ.. షాకిస్తున్న ఫోటో

విజయ్ కు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదని తల్లి పేర్కొన్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (S.S.Thaman) ఆ విద్యార్థికి టూ వీలర్ కొనిస్తానని తెలిపారు. విద్యార్థికి టాలీవుడ్ సెలబ్రిటీలు అండగా నిలవడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే సెలబ్రిటీలు ఏదైనా సమస్య తమ దృష్టికి వస్తే స్పందించే విషయంలో సైతం ముందువరసలో ఉంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

విజయ్, థమన్ లను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విజయ్ ది గోట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ గా నిలుస్తుందో చూడాలి. 250 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

సరిపోదా శనివారానికి ఎంత ప్రమోట్ చేసినా సరిపోవట్లేదు: నేచురల్ స్టార్ నాని

Well done @tvkvijayhq @actorvijay . That was very quick

pic.twitter.com/cSIsNJqY4m

— Rajasekar (@sekartweets) August 26, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #The GOAT
  • #The Greatest of All Time
  • #Venkat Prabhu
  • #Vijay Thalapathy

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

18 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago

latest news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

1 hour ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

2 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

17 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

18 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version