Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Jr NTR, Ram Charan: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హీరోలపై విజయేంద్రప్రసాద్‌ ఏమన్నారంటే?

Jr NTR, Ram Charan: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హీరోలపై విజయేంద్రప్రసాద్‌ ఏమన్నారంటే?

  • March 25, 2022 / 02:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Ram Charan: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హీరోలపై విజయేంద్రప్రసాద్‌ ఏమన్నారంటే?

‘ఆర్ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ పాత్రలు ఎలా ఉంటాయి అనేది ఇప్పటికే తెలిసిపోయింది. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే లెక్కలు అభిమానులు వేసుకుంటున్నారు. అయితే ఆ పాత్రలు రాసిన కథారచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఏమంటున్నారు, ఆయనకు ఏ పాత్ర అంటే ఇష్టం. సీతారామరాజు పాత్ర వేసిన రామ్‌చరణ్‌ పాత్ర బాగా నచ్చిందా? లేక కొమురం భీమ్‌గా కనిపించిన ఎన్టీఆర్‌ పాత్ర బాగా నచ్చిందా? అని అయన్ను అడిగితే ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు.

Click Here To Watch NOW

పోస్టర్‌లో మా హీరో పేరు ముందు పడింది, మీ హీరో వెనుక ఉన్నాడు. మా హీరో చెయ్యి పైన ఉంది, మీ హీరో కాలు వెనుకుంది అంటూ లెక్కలేసుకుంటున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మాట్లాడుతూ… పాత్ర ప‌రంగా త‌న ఫేవ‌రెట్ చ‌ర‌ణ్ చేసిన రామ‌రాజు క్యారెక్ట‌రే అని చెప్పారు. ఇప్పుడు ఆయన తండ్రి, సినిమా కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కూడా ఇంచుమించు ఇదే మాట అన్నారు. అయితే ఆయన కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా అన్నారు.

ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాలు చూస్తే… కొమ‌రం భీమ్ పాత్ర చాలా వేగంగా ఆకట్టకుంటుంది. ఆ పాత్ర అడ‌వి బిడ్డ కావడంతో చూడ‌గానే ఆక‌ట్టుకుంటుంది. అడ‌విలో పువ్వు, జంతువునో ఎంత స్వ‌చ్ఛంగా ఉంటాయో… భీమ్‌ పాత్ర కూడా అలానే ఉంటుంది అని విజ‌యేంద్ర ప్ర‌సాద్ చెప్పారు. రామ్‌ చ‌రణ్ చేసిన రామ‌రాజు పాత్ర సంక్లిష్ట‌మైంది. ఆ పాత్రలో చాలా లేయ‌ర్స్ ఉంటాయి. లోలోన బాధప‌డుతూ, సంఘ‌ర్ష‌ణ అనుభ‌వించే పాత్ర రామరాజు అని విజయేంద్ర ప్రసాద్‌ చెప్పారు.

‘ఆర్ఆర్ఆర్‌’లో రామ్‌ చ‌ర‌ణ్‌ను ఎన్టీఆర్‌ ‘అన్న’ అని పిలుస్తాడ‌ని… కాబ‌ట్టి చ‌ర‌ణ్ చేసింది ప‌రిణ‌తితో కూడిన‌, పెద్ద వాడి పాత్ర అని విజయేంద్ర ప్రసాద్‌ చెప్పారు. ఈ పాత్ర‌ను పోషించ‌డం చాలా క‌ష్ట‌మ‌ని విజ‌యేంద్ర అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ అంటే వ్య‌క్తిగ‌తంగా నాకు చాలా ఇష్ట‌మ‌ని, కానీ ఈ సినిమా వ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్‌కు తాను రెండు మార్కులు ఎక్కువే వేస్తాన‌ని కూడా చెప్పారు విజయేంద్రప్రసాద్‌. అలా అని భీమ్ పాత్ర‌ను రాజ‌మౌళి త‌గ్గించి ఉండ‌డు, బ్యాలెన్స్ చేసే ఉంటాడు అని చెప్పారు విజయేంద్రప్రసాద్‌.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #NTR
  • #olivia morris
  • #Ram Charan

Also Read

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

related news

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

trending news

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

2 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

20 hours ago
Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

20 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

20 hours ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

21 hours ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

1 day ago
Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

2 days ago
INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version