సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) , వైష్ణవి చైతన్య Vaishnavi Chaitanya) హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘జాక్’ (Jack) సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సిద్ధు జొన్నలగడ్డ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. “భాస్కర్ (Bhaskar) గారి సినిమాలు ‘బొమ్మరిల్లు’ (Bommarillu) బ్లాక్ బస్టర్, ‘పరుగు’ (Parugu) బన్నీ (Allu Arjun) అన్నతో చేసింది […]