అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు.టీజర్, ట్రైలర్ లు ప్రామిసింగ్ గా అనిపించాయి.సినిమా ఏ జోనర్ అనేది తెలియకుండా కన్ఫ్యూజ్ చేసి ఆసక్తిని రేకెత్తించాయి. దీంతో సినిమాపై అంచనాలు కూడా ఓ మాదిరిగా ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 18న శివరాత్రి కానుకగా చాలా గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ అయ్యింది.
పర్వాలేదు అనిపించే విధంగా టాక్ వచ్చింది.దీంతో ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి.వీక్ డేస్ లో ఓ మాదిరిగా మాత్రమే కలెక్ట్ చేసిన ఈ మూవీ పర్వాలేదు అనిపించింది అనే చెప్పాలి. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.94 cr |
సీడెడ్ | 0.68 cr |
ఉత్తరాంధ్ర | 0.35 cr |
ఈస్ట్ | 0.27 cr |
వెస్ట్ | 0.17 cr |
గుంటూరు | 0.19 cr |
కృష్ణా | 0.19 cr |
నెల్లూరు | 0.13 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.92 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.16 cr |
ఓవర్సీస్ | 0.29 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 4.37 cr (షేర్) |
‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రానికి రూ.4.21 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కొన్ని చోట్ల నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.4.37 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.0.13 కోట్లు షేర్ ను రాబట్టాలి.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?